అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం రాచంవాండ్లపల్లి క్రాస్ దగ్గర సుండుపల్లి సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ రామకృష్ణరెడ్డి మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులకు నిలిపి హెల్మెట్ లేకుండా ప్రయాణించడం నేరమని SI రామకృష్ణారెడ్డి చూచించారు. అలాగే బైక్ పైన వెళుతూ ఫోన్ మాట్లాడడం, ఇయర్ పొన్స్ పెట్టు కొని వాహనాలను నడపడం