అమరావతి: హోం ఓటింగ్ విధానం ద్వారా పోలింగ్ స్టేషనే ఓటర్ల ఇంటి వద్దకు వచ్చిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. అంగవికలత్వం పైబడిన దివ్యాంగులకు హోం ఓటింగ్ సౌకర్యాన్ని భారత ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. హోం ఓటింగ్ కు అర్హత ఉన్న
లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా పడింది. ఈ నెల 6కి న్యాయమూర్తి వాయిదా వేశారు. కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును మే 6కు స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా వాయిదా వేశారు. అయితే కవిత బెయిల్ పిటిషన్‌పై
Telangana హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్‌రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు
ఎన్ కౌంటర్ లో మావోయిస్టు నేత రవి మృతిబెల్లంపల్లి పట్టణం కన్నాల బస్తీకి చెందిన కాసరవేణి రవి అలియాస్ అశోక్ ఛత్తీస్ గఢ్ అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు. కన్నాల బస్తీలో నివాసం ఉంటున్న రాజయ్య, లక్ష్మిల నలుగురు సంతానంలో రవి చిన్నవాడు. పీపుల్స్
బీజేపీ నేతలవి అసత్య ప్రచారం: మమతా బెనర్జీబీజేపీ నేతలు మాట్లాడేవన్నీ పచ్చి అబద్దాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. కేంద్ర ప్రాజెక్టుల యుటిలైజేషన్ సర్టిఫికేట్స్‌పై బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 32 కేంద్ర ప్రభుత్వ శాఖలు రూ.52 వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ యూసీలను
ఏపీలో రాజకీయాలపై స్పందించారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇవ్వాలని ఎంఐఎం అధినేత ఓటర్లను కోరారు. ఏపీలో రాజకీయాలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన ఎంఐఎం పార్టీ అధినేత అసద్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా
వరంగల్: ''తెలంగాణ నా గుండెచప్ఫుడు. ఇకపై తెలంగాణలో అడుగుపెడుతున్నాను. తెలంగాణ ధైర్యంతోనే ఆంధ్రాలో రౌడీలను, ఫ్యాక్షనిస్టులను ఎదుర్కొంటున్నాను'' అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Jansena Chief Pawan Kalyan) అన్నారు.. బుధవారం హనుమకొండ హాంటర్ రోడ్డులోని బీజేపీ విజయ సంకల్ప సభలో (BJP Vijay Sankalp Sabha)
హైదరాబాద్, నవంబర్ 22: తెలంగాణ ఎన్నికల్లో మొట్టమొదటి ఓటు పోలయింది. ఈనెల 30వ తేదీన పోలింగ్ అయితే, అప్పుడే ఓటు వేయడమేమిటి అనుకుంటున్నారా? ఈసారి ఎన్నికల్లో చుండూరి అన్నపూర్ణ అనే 91 ఏళ్ల వృద్ధురాలు మంగళవారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 80 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు,
హైదరాబాద్, నవంబర్ 22 : తెలంగాణ ఎన్నికల వేళ మావోయిస్టుల కదలికలు తీవ్ర కలకలం రేపాయి. దీంతో తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రాజకీయ నేతలు, పోలీసులు టార్గెట్‌గా మావోయిస్టులు భారీ స్కెచ్ వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎన్నికల వేళ విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్
న్యూఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) నేపథ్యంలో పోలింగ్ (Polling) ఏర్పాట్లపై బుధవారం కేంద్ర ఎన్నికల కమిషన్ (Central Election Commission) సమీక్ష (Review) చేయనుంది.. వీడియో కాన్ఫరెన్స్ (Video conference) ద్వారా రాష్ట్ర, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తుంది. ఈసీ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్