Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తులు పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు తన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించాడు.. బీఆర్ఎస్ పార్టీకి అవసరమైన అన్ని పనులు చేసినట్లు భుజంగరావు తన వాంగ్మూలంలో
హైదరాబాద్ : మే 28 హైదరాబాద్ లోని ప్రజాభ వన్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ప్రజాభవన్ లో బాంబు ఉందని కంట్రోల్ రూమ్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. బాంబు స్క్వాడ్ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు…
త్వరలో భారీగా ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల బదిలీలు జరగనున్నాయి. దీంతో.. పలు రాష్టాల్లో ఉన్నతాధికారుల పోస్టులు మారే చాన్స్ ఉంది. తెలంగాణ సీఎస్, డీజీలతో సహా పలువురు సీనియర్లకు స్థానచలనం కలిగే చాన్సుంది. పీఎఫ్ఎస్ గా కొనసాగడానికి రామకృష్ణారావు విముఖత చూపించినట్టు సమాచారం. రాబోయే బడ్జెట్ నేపథ్యంలో
TG: జూన్ 2న కొత్త తెలంగాణ చిహ్నం విడుదల చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్దమవుతోంది. తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిబింబించే విధంగా చిహ్నం తయారు చేస్తున్నట్లు సమాచారం. అమరుల స్తూపం, రామప్ప, మూడు సింహాల గుర్తులు ఉండేలా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 2వ తేదీ నాటికి పూర్తిస్థాయిగా పలు
HYD; నగరశివారులో పిల్లల అమ్మకాలను గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. మేడిపల్లిలో పిల్లలను అమ్ముతున్న ముఠా అదుపులో తీసుకున్నారు. సుమారు 16 మంది చిన్నారులను రక్షించారు. ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించారు. కాగా, ఫిర్జాదిగూడలో RMP శోభారాణితో సహా 11 మంది ముఠాను
తెలుగుకు ఏమాత్రం ఆదరణ లేని రోజులలో విశృంఖలంగా నిమ్మకునీరెత్తినట్లు నిర్భయంగా, నిశ్చలంగా, నిర్విరామంగా రాసుకొంటూ పోయిన ఒక నిష్కల్మష నిరాడంబర జీవి ప్రతాపరెడ్డి గారు.సురవరం ప్రతాపరెడ్డి మే 28, 1896లో మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడు గ్రామంలో జన్మించారు . మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఎ. చదివాడు. తిరువాన్
Jr.NTR-Kalyan Ram: ఎన్టీఆర్ 101వ జయంతి నివాళులు అర్పించిన తారక్ కళ్యాణ్ రామ్. అటు నటుడిగా.. ఇటు రాజకీయ నాయకుడిగా ప్రత్యేకత చాటుకున్న ఎన్టీఆర్ మరణించి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా. ఇప్పటికీ తెలుగువారి గుండెల్లో నిలిచే ఉన్నారు. ఎన్టీఆర్ జయంతి.. వర్దంతి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా
May 28, 2024, తెలంగాణ అవతరణ దినోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు సోమవారం సీఎస్ శాంతికుమారి తెలిపారు. “జూన్ 2న హైదరాబాద్ ట్యాంక్ బండ్ స్వయం సహాయక బృందాలకు చెందిన హస్తకళలు, చేనేత కళల స్టాళ్లు ఏర్పాట్లు చేస్తాం. నగరంలోని ప్రముఖ హోటళ్ల ఫుడ్ స్టాళ్లు, పిల్లలకు క్రీడలతో కూడిన
May 28, 2024, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హైదరాబాద్ పరేడ్ మైదానం సిద్ధమౌతోంది. జూన్ 2న జరిగే వేడుకల్లో పాల్గొనే పోలీసులు, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు కవాత్, వివిధ రకాల విన్యాసాల రిహార్సల్స్ సోమవారం చేస్తున్నారు. వేడుకలు జరిగే రోజు తమకు అవకాశం ఉంటుందో
నేడు సోనియా గాంధీతో సీఎం రేవంత్, భట్టి భేటీ :: సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. సోనియా గాంధీతో సమావేశమై జూన్ 2న జరిగే తెలంగాణ అవతరణ ఉత్సవాలకు రావాల్సిందిగా ఆమెను ఆహ్వానించనున్నారు. ఈ వేడుకలకు సోనియాను ఆహ్వానించాలని కేబినెట్