Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

మోదీ పేరు ఏకగ్రీవం..రాష్ట్రపతిని కలుసుకోనున్న ఎన్డీయే నేతలు

December 23, 2024
  1. Home
  2. Andhra Pradesh

Category: Telangana

కేటీఆర్ కు కాంగ్రెస్ కౌంటర్

కేటీఆర్ కు కాంగ్రెస్ కౌంటర్

తెలంగాణలోనూ బస్సు ఛార్జీలు పెంచే అవకాశం ఉందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ పై టీ-కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. “మీ తండ్రి దళితులకు మూడెకరాలు భూమి, బీసీ బంధు, రైతులకు ఉచితంగా 26 లక్షల టన్నులు ఎరువులు ఇస్తానన్నాడు. ప్రతి పథకంలో అరచేతిలో బెల్లం పెట్టి

బస్సు దగ్ధం.. 16 మందికి గాయాలు

బస్సు దగ్ధం.. 16 మందికి గాయాలు

మహబూబ్నగర్ జిల్లా బురెడ్డిపల్లి దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని ధర్మవరం వెళ్తున్న APSRTC బస్సు డీసీఎంను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్తో పాటు 15 మందికి గాయాలయ్యా యి. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నేడు పూరీ జగన్నాథుడి రథోత్సవ వేడుకలు

నేడు పూరీ జగన్నాథుడి రథోత్సవ వేడుకలు

ఒడిశా :జులై 15 :: ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ స్వామి రథోత్స వం వేడుకలు ఈరోజు కన్నుల పండుగగా జరగనున్నాయి. ఇవాళ స్వామి వారి ఆలయం శ్రీ క్షేత్రానికి పూరీ జగన్నాథ స్వామి, సుభద్ర , బలభద్ర దేవతా మూర్తులు తిరిగి రానున్నారు. గండీచా మందిరం నుండి

www.varnidevelopers.com
పెరగనున్న లాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు

పెరగనున్న లాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు

ఆగస్ట్ 1 నుండి తెలంగాణలో పెరగనున్న లాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు. తెలంగాణలో భూములు, స్థిరాస్తుల విలువ పెంచనున్న ప్రభుత్వం. తద్వారా పెరగున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు.

టీ-హబ్ వద్ద బైక్ రేసింగ్.. 50 వాహనాలు సీజ్

టీ-హబ్ వద్ద బైక్ రేసింగ్.. 50 వాహనాలు సీజ్

HYD టీ-హబ్ వద్ద బైకర్లు రేసింగ్ స్టంట్స్ చేశారు. కాగా సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో బైక్ స్టంట్ పాత వీడియోలకు సంబంధించి రాయదుర్గం పీఎస్ ఈ నెల 2న కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసి సుమారు 50

జూలై 7 నుంచి తెలంగాణలో బోనాలు..

జూలై 7 నుంచి తెలంగాణలో బోనాలు..

తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ ఇనుమడించేలా ఆషాఢ బోనాలు నిర్వహించాలని దేవాదాయ & ధర్మాదాయ శాఖమంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ అధికారులకు సూచించారు. గతంలో కంటే వైభవోపేతంగా ఆషాఢ జాతరలో ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరిసేలా పండుగ నిర్వహిస్తామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

www.varnidevelopers.com
ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు: మస్క్ ఈవీఎంల ట్యాంపరింగ్ పై ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఓ సంచలన ట్వీట్ చేశారు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చనీ తెలిపారు. మనుషుల ద్వారా లేదా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అయినా ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యపడుతుందని చెప్పారు. ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని

బీఎండబ్ల్యూ కారులో మంటలు

బీఎండబ్ల్యూ కారులో మంటలు

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ నందగిరి హిల్స్‌లో నడుస్తున్న బీఎండబ్ల్యూ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్‌ కారులోంచి దిగిన వెంటనే.. క్షణాల్లో పూర్తిగా దగ్ధమైంది. ప్రధాన రహదారి కావడంతో భారీగా ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది.  జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి ఫిల్మ్‌నగర్‌, ఒమేగా ఆసుపత్రి నుంచి నందగిరి హిల్స్‌ వరకు కిలోమీటర్ల

బడికి వేళాయే

బడికి వేళాయే

హైదరాబాద్ :- తెలంగాణలో ఈరోజు నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. నేటితో వేసవి సెలవులు ముగియడంతో జూన్ 12 నుంచి తరగతులను నిర్వ హించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో విద్యా సంవత్సరం ప్రారం భం కానున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలను ప్రోత్సహించుటకు

www.varnidevelopers.com
ఎన్నికల ఏజెంట్లకు ఆల్కహాల్ టెస్ట్.

ఎన్నికల ఏజెంట్లకు ఆల్కహాల్ టెస్ట్.

ఎన్నికల ఏజెంట్లకు ఆల్కహాల్ టెస్ట్. 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళే రాజకీయ పార్టీల ఏజెంట్లకు ఎన్నికల అధికారులు హెచ్చరిక. ఎన్నడు లేని విధంగా బ్రీత్ ఎనలైజర్ టెస్టింగ్. ఏజెంట్లు మద్యం సేవించినట్లు తేలితే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి నిరాకరణ.