ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొన్న రాంగోపాల్ వర్మ. నేడు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ…
పోలీసు పహారాలో మహబూబాబాద్ జిల్లా జిల్లా కేంద్రంలో ఎస్పీ సుదీర్ రాంనాధ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీసుల కవాతు మహబూబాబాద్ గల్లీ గల్లీలో 163 సెక్షన్ (144) అమలు అవుతోందని మైక్ సెట్ ద్వారా పోలీసుల ప్రచారం పోలీసు పహారాతో భయాందోళనలో మానుకోట ప్రజలు…
ఉరి వేసుకున్న మహిళకు సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన కానిస్టేబుల్ మహబూబాబాద్‌కి చెందిన ఓ మహిళ కుటుంబ కలహాలతో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్ రాంబాబు CPR చేసి మహిళ ప్రాణాలను కాపాడారు. చికిత్స
హైదరాబాద్లో మరో దారుణ హత్య హైదరాబాద్ - పాతబస్తీలోని సంతోష్ నగర్లో మోహీద్ అనే యువకుడిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కత్తులతో కిరాతకంగా పొడిచి చంపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి
రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేశానని నాపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణ చేశాడు - హరీష్ రావు… పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్లు కబ్జాలు చేసే చరిత్ర నీది.. రైతుల పట్టా భూములను ధరణి ద్వారా 13 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసి
సినీ హీరో రామ్ చరణ్ పవిత్రమైన అయ్యప్ప మాలలో కడపలోని అమీన్పూర్ దర్గాను సందర్శించడానికి యావత్ హిందూ సమాజము,యావత్ అయ్యప్ప భక్తులు తీవ్రంగా ఖండిస్తున్నాము. -రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టు లాయర్లు. మీరు వెంటనే అయ్యప్ప మాల తొలగించి ఆ స్వామి వారిని క్షమాపణ కోరి యావత్ అయ్యప్ప భక్తులకు
వీఆర్వోలను తిరిగి విధుల్లోకి తీసుకున్నందుకు కసరత్తు హైదరాబాద్:అక్టోబర్ 24వీఆర్వో వ్యవస్థ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది,మళ్లీ వారిని తిగిరి విధుల్లోకి తీసుకు నేందుకు కసరత్తు ప్రారంభించింది. రెవెన్యూ శాఖ మంత్రి పాంగులేటి శ్రీనివాస రెడ్డీ, మీడియా ప్రతినిధులతో వీఆర్‌వోల అంశంపై మాట్లాడారు. గత ప్రభు త్వం
హైదరాబాద్, అక్టోబర్ 24: ముఖ్య అనుచరుడి హత్యతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర మనోవేదనకు గురైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీపై కూడా ఆయన అసహానాన్ని వ్యక్తం చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా పార్టీలో కొనసాగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేక తీవ్ర మానసిక వ్యధతో ఏఐసీసీ చీఫ్‌కు జీవన్
హైదరాబాద్, అక్టోబర్ 24: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరైంది. తెలంగాణ హైకోర్టు.. జానీ మాస్టర్‌కు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులోనే గత
హైదరాబాద్, అక్టోబర్ 24: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. మూసీ ప్రాజెక్టు ఓ పెద్ద స్కామ్ అని ఆరోపించారు. మూసీని కాంగ్రెస్ నేతలు ఏటీఎంలా మార్చుకున్నారని విమర్శించారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. కాంగ్రెస్ సర్కార్‌పై తనదైన