శ్రీహరికోట: విజయవంతంగా నింగిలోకి ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్.. 5వ ప్రయత్నంలో విజయవంతంగా షార్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన అగ్నిబాణ్. దేశంలోనే మొదటి సెమీ క్రయోజనిక్ఇంజిన్ ఆధారిత రాకెట్. అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ స్టార్టప్ కు చెందిన సంస్థ అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం. భవిష్యత్లో చిన్న తరహా ఉపగ్రహాలను లోఎర్త్
రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచడంపై సర్కార్ బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించనుంది. జూన్ 3 నుంచి 19వ తేదీ వరకు ఈ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా చేపట్టనుంది. కాగా ఈ బడిబాట కార్యక్రమాన్ని తొలుత జూన్ 1 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించాలని భావించింది. కానీ
ఏపీలో ఐసెట్ , ఈసెట్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. మే 30న ఒకే రోజు ఈ రెండు ప్రవేశ పరీక్షల ఫలితాలను అధికారులు విడుదల చేయనున్నారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన ఏపీఈసెట్-2024 ఫలితాలను గురువారం ఉదయం 11 గంటలకు
చంద్రుడి మీద బతకాల్సి వస్తే అక్కడ తినడానికి ఏముంటుంది, సైంటిస్టులు చేస్తున్న ప్రయోగాలేంటి? అంతరిక్షంలో జీవించాలన్న మానవాళి ప్రయత్నానికి చంద్రుడు చివరి మజిలీ కావచ్చు, అయితే మనం అక్కడకు వెళితే ఏం తినవచ్చు? గాలి నుంచి తయారు చేసిన పాస్తా, ప్రొటీన్ బార్లు జస్ట్ ఒక ప్రారంభమేనా? ఇంకా
$1,70,000 ఇస్తే మరణించిన వారిని బతికిస్తారట!ఆస్ట్రేలియాలో పేరుగాంచిన సదరన్ క్రయానిక్స్ సంస్థ మరణించిన వారిని భవిష్యత్తులో మళ్లీ బతికిస్తామంటోంది. మే 12న ఓ వృద్ధుడు (80) చనిపోగా.. ఆ డెడ్ బాడీని - 200°C ఉష్ణోగ్రత వద్దభద్రపరిచింది. ఇలా ఫ్రీజ్ చేసి మరణించిన వారిని భవిష్యత్తులో మేల్కొలిపే అవకాశం
ఉమ్మడి నెల్లూరు జిల్లా.. సూళ్లూరుపేట:: సూళ్లూరుపేట షార్ అంతరిక్ష కేంద్రంలో ఈరోజు ఉదయం 5:45 గంటలకు లాంచ్ అవ్వాల్సిన అగ్నిబాన్ సార్టెడ్ రాకెట్ సాంకేతిక కారణాలవల్ల లాంచింగ్ వాయిదా వేశారు, చెన్నై కు చెందిన అంతరిక్ష స్టార్టప్ సంస్థ అగ్నికుల్ కాస్మోస్ షార్ లోని ఓ ప్రైవేట్ లాంచ్
నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష.. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు 1.91 లక్షల మంది దరఖాస్తు.. ఏపీలో 26, తెలంగాణలో 13 పరీక్ష కేంద్రాలు.. ఉదయం మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి నిరాకరణ.
హైదరాబాద్ : - తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 విద్యాసంవత్స రానికి సంబంధించిన క్యాలెండర్‌ను శనివారం విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. 2025, ఏప్రిల్ 23వ తేదీ వరకు పాఠశా లలు కొనసాగనున్నాయి. 2025 ఫిబ్రవరి 28వ తేదీ లోపు
కిరీటి న్యూస్:: హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి స్థానికత అంశంపై స్పష్టత ఇవ్వడంతో పాటు, మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోట సీట్లు 100 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని
కిరీటి న్యూస్: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల టి సుండుపల్లె నందు వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించబోయే ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ గురించి ప్రధానోపాధ్యాయులు శ్రీ జయన్న గారి ఆధ్వర్యంలో సుండుపల్లె టౌన్ లోని విద్యార్థినీ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అవగాహన కల్పించే నిమిత్తం సుండుపల్లి టౌన్ లోని