రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చూడండి• నీటి ఎద్దడి గల ఆవాసాలకు జూన్ వరకూ ట్యాంకులు ద్వారా మంచినీరందించండి• జల్ జీవన్ మిషన్ కింద ఈనెల 13 తర్వాత సిఇఓ అనుమతితో పనులు చేపట్టండి• ఈనెల 2న 28 లక్షల 56 వేల మంది ఉపాధి హామీ
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో నిఘాను ముమ్మరం చేశారు పోలీసులు. ఇందులో భాగంగానే విశాఖ జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. విశాఖ లోని..ఆనందపురం సమీపంలోని భీమిలి క్రాస్ రోడ్ వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. వాటికి రక్షణగా రెండు టూవీలర్లు కూడా వెళ్తుండటంతో పోలీసులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో భాగంగా ఢిల్లీ పోలీసులు హైదరాబాద్‌లోనే మకాం వేశారు. నిన్నటి నుంచి ఢిల్లీ పోలీసుల బృందం హైదరాబాద్‌లోనే గాలింపులు చేపట్టింది కాస్తున్నారు. మరో ఢిల్లీ ఐపీఎస్ అధికారి
అమరావతి : గుంటూరులో శ్రీ కృష్ణ దేవరాయ కాపు ఐక్యవేదిక సమావేశంలో ముఖ్యఅతిథిగా వంగవీటి రాధాకృష్ణ, పెమ్మసాని చంద్రశేఖర్, గల్లా మాధవి పాల్గొన్నారు…
కైకలూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం 108లో విజయవాడలో ఆయుష్ ఆస్పత్రిలో తరలించినట్లు తెలుస్తోంది. మూడ్రోజులుగా ఎండలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో అస్వస్థతకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజులు
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పోటీ చేయడంపై ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించారు. ‘యువరాజు వయనాడ్‌లో ఓడిపోనున్నారని, అక్కడి పోలింగ్ పూర్తయిన వెంటనే ఆయన మరో సీటు కోసం అన్వేషణ ప్రారంభిస్తారని చెప్పాను. అమేథీ అంటే భయంవేసి రాయ్‌బరేలీ వైపు పరుగులు తీస్తున్నారు. భయపడకండి
జగన్ సంక్షేమ పథకాలతోనే పేదల జీవితాలలో వెలుగులు నిండాయని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.చిన్నమండెం లోని చాకిబండలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి, మాజీ జెడ్ పి టి సి కుటుంభ సభ్యులు కంచం రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి,
ఆస్తి తాలూకు ఒరిజినల్ పత్రాలు తన దగ్గర ఉంచుకుని.. హక్కుదారు చేతికి జిరాక్స్ కాపీ ఇవ్వడం ఏంటి?: చంద్రబాబు ప్రజల సొంత ఆస్తుల పట్టా పాసు పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకని ధ్వజం... అసలు ప్రజల ఆస్తుల మీద జగన్ అజమాయిషీ ఏంటి? అంటూ ఫైర్... టీడీపీ అధినేత,
మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) నాయకురాలు సుష్మా అంధారేకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో సుష్మా అంధారే, పైలట్ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హెలికాప్టర్ ఎందుకు కూలిపోయిందన్న సమాచారం తెలియరాలేదు. ఈ ఘటన రాయ్‌ఘడ్‌లోని మహద్ ప్రాంతంలో
నెల రోజుల్లో రూ.4,650 కోట్లు సీజ్ సర్వేల పేర్లతో ఓటర్ల వివరాలను సేకరిస్తున్న రాజకీయ పార్టీలపై ఎన్నికల సంఘం (ఈసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. మొబైల్ ఫోన్ల ద్వారా ఓటర్ల పేర్లను నమోదు చేస్తున్న ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. చట్టబద్ధమైన సర్వేలు, రాజకీయ ప్రయోజనాల కోసం