త్వరలో భారీగా ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల బదిలీలు జరగనున్నాయి. దీంతో.. పలు రాష్టాల్లో ఉన్నతాధికారుల పోస్టులు మారే చాన్స్ ఉంది. తెలంగాణ సీఎస్, డీజీలతో సహా పలువురు సీనియర్లకు స్థానచలనం కలిగే చాన్సుంది. పీఎఫ్ఎస్ గా కొనసాగడానికి రామకృష్ణారావు విముఖత చూపించినట్టు సమాచారం. రాబోయే బడ్జెట్ నేపథ్యంలో
AP : NTR జయంతి సందర్భంగా.. ఆయనని స్మరిస్తూ TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘన నివాళులు అర్పించారు. తెలుగుజాతి ఆత్మగౌరవం, ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి విశేష కృషి చేసిన మహానాయకుడు NTR అని ఆయన కొనియాడారు. తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య కథానాయకుడు NTR అని
AP : తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక NTR అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. NTR జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన వెంకయ్యనాయుడు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. పురాణ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ప్రజలను మెప్పించారని ప్రశంసించారు. రాజకీయాల్లోనూ నవశకానికి NTR నాంది పలికారని తెలిపారు.
AP: ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సడలింపు నిబంధనలపై ఈసీకి వైసీపీ నేత పేర్ని నాని ఫిర్యాదు చేశారు. 'పోస్టల్ బ్యాలెట్పై గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వేయాలని 13A, 13B రూల్స్ గతంలో చెప్పారు. ఇప్పుడు స్టాంప్ వేయకపోయినా ఆమోదించాలంటున్నారు. దేశంలో ఎక్కడా
TG: జూన్ 2న కొత్త తెలంగాణ చిహ్నం విడుదల చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్దమవుతోంది. తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిబింబించే విధంగా చిహ్నం తయారు చేస్తున్నట్లు సమాచారం. అమరుల స్తూపం, రామప్ప, మూడు సింహాల గుర్తులు ఉండేలా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 2వ తేదీ నాటికి పూర్తిస్థాయిగా పలు
May 28, 2024, తెలంగాణ అవతరణ దినోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు సోమవారం సీఎస్ శాంతికుమారి తెలిపారు. “జూన్ 2న హైదరాబాద్ ట్యాంక్ బండ్ స్వయం సహాయక బృందాలకు చెందిన హస్తకళలు, చేనేత కళల స్టాళ్లు ఏర్పాట్లు చేస్తాం. నగరంలోని ప్రముఖ హోటళ్ల ఫుడ్ స్టాళ్లు, పిల్లలకు క్రీడలతో కూడిన
నేడు సోనియా గాంధీతో సీఎం రేవంత్, భట్టి భేటీ :: సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. సోనియా గాంధీతో సమావేశమై జూన్ 2న జరిగే తెలంగాణ అవతరణ ఉత్సవాలకు రావాల్సిందిగా ఆమెను ఆహ్వానించనున్నారు. ఈ వేడుకలకు సోనియాను ఆహ్వానించాలని కేబినెట్
కేసీఆర్‌ను సన్మానించనున్న సీఎం రేవంత్..!తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు తెరపైకి రాబోతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్‌కి సంబంధించిన ఒక ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఆయన కేసీఆర్‌ను సన్మానించబోతున్నారని సమాచారం. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరపనున్నారు. ఈ సంబరాలకు కేసీఆర్‌ను
బీఆర్ఎస్ దుష్ప్రచారాలను తిప్పి కొట్టాలి. ఓటమిని జీర్ణించుకోలేకనే నాపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.! పట్టభద్రుల ఎన్నికల'లో ఓటమిని జీర్ణించుకోలేకనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు తనపై అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని పట్టభద్రుల శాసన మండలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్
బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కమాండ్ కంట్రోల్‌కు వచ్చిన ఆయనకు సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. సెక్యూరిటీ వింగ్, డ్రగ్స్ కంట్రోల్ వింగ్‌లను సీఎం పరిశీలించారు. అధికారుల విధుల గురించి తెలుసుకుని,