హైదరాబాద్:మే 29 :: తెలంగాణ ఏర్పడి దశాబ్దం పూర్తయిన వేళ… రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తం అయ్యింది. ఉత్సవాలకు రేవంత్ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 2న ఉదయం అమర వీరులకు ముఖ్యమంత్రి నివాళులర్పించి.. ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే
TG: BRS అధికారంలో ఉన్నప్పుడు తాము తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరత్ ఫోన్ను కూడా ట్యాప్ చేశామని కీలక నిందితుడు, అడిషనల్ ఎస్పీ (సస్పెండెడ్) భుజంగరావు వెల్లడించారు. అవసరాలకు అనుగుణంగా ఆయన్ను ప్రభావితం చేసేందుకు ఆయన వ్యక్తిగత జీవితం, ఇతర అలవాట్లను తెలుసుకునే వాళ్లమని తెలిపారు. ప్రభుత్వ,
జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలపై నిషేధం: DGP AP: కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ హరీశ్ గుప్తా వెల్లడించారు. జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలను నిషేధించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు
తాడేపల్లి: కౌంటింగ్ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్దులందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా ఏమరుపాటు పనికిరాదని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ముఖ్యంగా ఈసి ఇటీవల వ్యవహరిస్తున్నతీరు, అధికారయంత్రాంగం పై అనుమానాలు ఉన్ననేపధ్యంలో అందరూ ప్రజాస్వామ్యయుతంగా కౌంటింగ్ జరిగేలా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ అసెంబ్లీ
రేవంత్ పాలన.. పిచ్చోడి చేతిలో రాయి: రాజముద్ర మార్పుపై కేటీఆర్తెలంగాణ రాజముద్రలో కాకతీయ తోరణం, చార్మినార్ ఉంటే అది రాచరిక పోకడ అని ప్రభుత్వం అనడంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర గీతంలో.. 'కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప', 'గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్' అని ఉంటాయని
అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న మానవ అక్రమ రవాణాపై ప్రభుత్వం దృష్టి సారించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కోరుతూ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.. రాష్ట్రానికి చెందిన వందలాది మంది యువకులు కాంబోడియాలో చిక్కుకుని
అన్నమయ్య జిల్లా మదనపల్లె:: మదనపల్లె కేంద్రంగా భూ దందాలు, సెటిల్మెంట్లు చేస్తున్న కొందరి రౌడీషీటర్ల పేర్లను పోలీసులు మంగళవారం మీడియాకు బహిర్గతం చేశారు . ఈ సందర్భంగా సీఐలు యువరాజు, శేఖర్, వల్లిబాష మాట్లాడుతూ.. మదనపల్లె కేంద్రంగా పాతనేరస్తులు, రౌడీలు సామాన్య ప్రజలను బెదిరించి భూ దంధాలు, సెటిల్మెంట్లు
నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని SR శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల కౌంటింగ్ సన్నద్దత, శాంతి భద్రతల నిర్వహణపై సమీక్ష సమావేశంలో పాల్గొన్న ప్రధాని ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా, డిజిపి హరీష్ కుమార్ గుప్తా, జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ బి లాత్కర్, ఎస్పీ
హైదరాబాద్ : మే 28 హైదరాబాద్ లోని ప్రజాభ వన్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ప్రజాభవన్ లో బాంబు ఉందని కంట్రోల్ రూమ్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. బాంబు స్క్వాడ్ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు…
కౌంటింగ్ రోజు ఏపీ అంతటా 144 సెక్షన్: ముకేశ్ కుమార్ మీనా