విజయవాడ: ఈరోజు మధ్యాహ్నం విజయవాడ నగరం తాడేపల్లి నందు విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, పార్లమెంటు సభ్యులు పి.వి మిథున్ రెడ్డి గార్లను మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు, సమస్యల గురించి చర్చించిన ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు,
హైదరాబాద్: రాజకీయాల్లో రూ.కోట్లు లేనిదే ఓట్లు రావనే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడిందని.. అది మారాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.. భుజంమీద కండువా మార్చినంత సులభంగా నేతలు పార్టీలు మారుతున్నారన్నారు. హైదరాబాద్ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన సిటిజన్ యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఢిల్లీకి బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సహా పలువురు నేతలతో భేటీ. రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలను ఢిల్లీ పెద్దలకు వివరించనున్న పురంధేశ్వరి.. చంద్రబాబు అరెస్ట్, పవన్ పొత్తుల ప్రకటన వంటి అంశాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనున్న పురంధేశ్వరి. ఇటీవల నిర్వహించిన కోర్ కమిటీలో
విజయవాడ: సోమవారం విజయవాడలో వైఎస్సార్‌సీపీ పదాధికారుల సమావేశం జరగనుంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే ఈ సభకు రాష్ట్ర నలమూలల నుంచి పార్టీ శ్రేణులు భారీగా హాజరుకానున్నారు.. మొత్తం 8,222 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి జోగి రమేష్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు
▪️ఏపీ లోనీ సత్యసాయి జిల్లాలో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. ▪️పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ పై హత్యాయత్నం జరగడం సంచలనం రేపింది. ▪️గోరంట్ల మండలం గడ్డం తండాలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారుపై దుండగుడు బాంబు విసిరాడు. ▪️అదృష్టవశాత్తు అది పేలలేదు దీంతో ఎమ్మెల్యేకు పెని ప్రమాదం తప్పింది.
జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుందామని పిలుపు నిచ్చిన టీటీడీ చైర్మన్, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అందరికీ మరిన్ని మేళ్లు జరుగుతాయన్న డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ తిరుపతి: మనందరికి మంచి చేస్తున్న జగనన్నకు ఓట్లు వేసి, మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర
అనంతపురం, అక్టోబర్ 08 : నగరంలోని లక్ష్మీనగర్ నుండి నడిమి వంక కు పోవు జన్మభూమి రోడ్ నిర్మాణం పనులను ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పరిశీలించారు. ఆదివారం ఉదయం జన్మభూమి రోడ్ నిర్మాణం పనులను చేపట్టారు. ఈ సందర్భంగా జేసీఎస్ కన్వీనర్ చింతకుంట మధు తో కలిసి ఆయన
కే టి దొడ్డి మండలం, నందిన్నే గ్రామం లో కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తాలూక కో - ఆర్డినేటర్ జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ… చేయూత పథకం కింద వృద్ధులకు 4,000 రూపాయిలు నెలవారీ పింఛను 10 లక్షలు రాజీవ్ ఆరోగ్య శ్రీ భీమా
హైదరాబాద్, అక్టోబర్ 06 : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన పోషాకాహారం అందివ్వాలనే ఉద్దేశంతో శ్రీకారం చుట్టిన సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం సూపర్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. అల్పాహారం రుచిగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని వెస్ట్‌మారేడుపల్లి
రాష్ట్రంలో మరో నాలుగు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు సీఎం నిర్ణయం మేరకు 'తెలంగాణ రైతుబంధు సమితి' ఛైర్మన్ గా ఎమ్మెల్యే శ్రీ తాటికొండ రాజయ్య, 'టీఎస్ ఆర్టీసీ' ఛైర్మన్ గా జనగామ ఎమ్మెల్యే శ్రీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి,