రాజంపేట నియోజకవర్గం వీరబల్లి మండలం 🏛️ పలు ప్రభుత్వ కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిధిగా విచ్చేసిన రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి గారు మరియు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు వీరబల్లి మండలంలోని వంగిమల్ల డి. రాచపల్లి
☄️ పైసా ఖర్చు లేకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే జగనన్న ఆరోగ్య సురక్ష ☄️ రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి గారు. ☄️ వీరబల్లి మండలం వంగిమల్ల పంచాయతీలో సచివాలయం, విలేజ్ క్లినిక్ , రైతు భరోసా కేంద్రం, ప్రారంభించి, ఎమ్మెల్యే గారికి ఘన
హైదరాబాద్: అక్టోబర్ 27, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం రెండో జాబితాను విడుదల చేసింది బీజేపీ. అయితే శుక్రవారం విడుదల చేసిన జాబితాలో ఒకే ఒక్క అభ్యర్థి పేరు ఉండడం గమనార్హం. మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్‌ను ఏపీ మిథున్ రెడ్డికి కేటాయించించింది కమలం పార్టీ.ఇది ఇలా ఉంటే
అమరావతి: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష చేపట్టారు.. ఈ సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి, స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పి.
అమరావతి: ఏపీ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల చేసినట్లు ఏపీ సీఈవో ప్రకటించారు. మొత్తం ఓటర్లు: 4,02,21,450 ఉండగా, పురుషులు: 1,98,31,791 మంది, మహిళలు: 2,03,85,851 మంది, ట్రాన్స్ జెండర్లు: 3808 మంది ఉన్నారని పేర్కొన్నారు.. సర్వీస్ ఓటర్లు: 66,158 మంది ఉండగా, అనంత జిల్లాలో అత్యధిక ఓటర్లు:
శ్రీకాళహస్తి: వైకాపా వాళ్లది ధన బలమైతే.. తెలుగుదేశం పార్టీది ప్రజా బలమని నారా భువనేశ్వరి అన్నారు. 2024లో వచ్చే కురుక్షేత్ర సంగ్రామంలో తెదేపా-జనసేన కూటమి అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.. 'నిజం గెలవాలి' కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన సభలో భువనేశ్వరి
గజపతినగరం (విజయనగరం జిల్లా): సామాజిక న్యాయం అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహరెడ్డి వల్లే సాధ్యమైందని వైఎస్సార్‌సీపీ నేతలు మరోసారి స్పష్టం చేశారు.. ముందుగా గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య మాట్లాడుతూ.. 'బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సముచిత స్థానం కల్పించింది సీఎం జగనే. సామాజిక న్యాయం సీఎం జగన్
వరంగల్: కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) కుంగడంపై మావోయిస్టులు లేఖ (Maoist Letter) విడుదల చేశారు. ప్రాజెక్ట్ కుంగిపోడానికి పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్ (CM KCR) వహించాలన్నారు.. మావోయిస్టు జేఎమ్‌డబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో లేఖ విడుదలైంది. మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ అంతరాష్ట్ర వంతెన పిల్లర్లు
సూర్యాపేట జిల్లాలో బీజేపీ నిర్వహించిన జన గర్జన సభలో అమిత్ షా మాట్లాడుతూ.. బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని అన్నారు. డిసెంబర్ 3 తరువాత కేసీఆర్ ఆర్ఎస్, సోనియా గాంధీ, కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతాయి.. రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి సోనియా.. కేటీఆర్ ను
అమరావతి: ప్రకాశం జిల్లా ఒంగోలులో భూ కుంభకోణం సంచలనంగా మారిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌కు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి పిలుపొచ్చింది.. భూ కుంభకోణంపై పూర్తి వివరాలతో రావాలని సీఎంవో అధికారులు ఎస్పీకి సమాచారమిచ్చారు. దీంతో సంబంధిత దస్త్రాలతో మలికా