దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులతో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. పలు ప్రాంతాల్లో భానుడు చండ్ర నిప్పులు కురిపిస్తూ రికార్డులు తిరగరాస్తున్నాడు. 1921 తర్వాత అంటే 103 ఏళ్ల తర్వాత ఏప్రిల్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదయ్యాయి. ఈ మధ్యకాలంలో ఎన్నడూ ఏప్రిల్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో భాగంగా ఢిల్లీ పోలీసులు హైదరాబాద్‌లోనే మకాం వేశారు. నిన్నటి నుంచి ఢిల్లీ పోలీసుల బృందం హైదరాబాద్‌లోనే గాలింపులు చేపట్టింది కాస్తున్నారు. మరో ఢిల్లీ ఐపీఎస్ అధికారి
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పోటీ చేయడంపై ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించారు. ‘యువరాజు వయనాడ్‌లో ఓడిపోనున్నారని, అక్కడి పోలింగ్ పూర్తయిన వెంటనే ఆయన మరో సీటు కోసం అన్వేషణ ప్రారంభిస్తారని చెప్పాను. అమేథీ అంటే భయంవేసి రాయ్‌బరేలీ వైపు పరుగులు తీస్తున్నారు. భయపడకండి
ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈసారి ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటివరకు 10 మ్యాచులాడిన ఆ జట్టు కేవలం మూడింట్లోనే గెలిచి, టేబుల్‌లో చివరి నుంచి రెండో ప్లేస్‌లో ఉంది. ఇక ఇవాళ కోల్‌కతాతో మ్యాచులో ఓడితే ఆ జట్టు ఇంటిముఖం పట్టాల్సిందే. ఎంఐ ప్లేఆఫ్స్
మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) నాయకురాలు సుష్మా అంధారేకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో సుష్మా అంధారే, పైలట్ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హెలికాప్టర్ ఎందుకు కూలిపోయిందన్న సమాచారం తెలియరాలేదు. ఈ ఘటన రాయ్‌ఘడ్‌లోని మహద్ ప్రాంతంలో
నెల రోజుల్లో రూ.4,650 కోట్లు సీజ్ సర్వేల పేర్లతో ఓటర్ల వివరాలను సేకరిస్తున్న రాజకీయ పార్టీలపై ఎన్నికల సంఘం (ఈసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. మొబైల్ ఫోన్ల ద్వారా ఓటర్ల పేర్లను నమోదు చేస్తున్న ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. చట్టబద్ధమైన సర్వేలు, రాజకీయ ప్రయోజనాల కోసం
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు బీజేపీ ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్‌కు విచ్చేశారు. బుధవారం వీరితో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జై శంకర్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల వేళ తమ
బీజేపీ నేతలవి అసత్య ప్రచారం: మమతా బెనర్జీబీజేపీ నేతలు మాట్లాడేవన్నీ పచ్చి అబద్దాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. కేంద్ర ప్రాజెక్టుల యుటిలైజేషన్ సర్టిఫికేట్స్‌పై బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 32 కేంద్ర ప్రభుత్వ శాఖలు రూ.52 వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ యూసీలను
పుట్టపర్తి చేరుకున్న భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కు శ్రీ సత్యసాయి విమానాశ్రయంలో బుధవారం మధ్యాహ్నం ఘన స్వాగతం లభించింది…… ఒడిశాలోని జహర్సుగూడ విమానాశ్రయం నుంచి బయలుదేరిన రాష్ట్రపతి మధ్యాహ్నం 2.గం " ల 47 ని" లకు విమానాశ్రయానికి చేరుకున్నారు . ఈ సందర్భంగా గౌరవ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు, బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి జి వినోద్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.. వినోద్‌తో పాటు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్‌ల ఇళ్లలో కూడా ఈడీ అధికారులు