ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ (Chhattisgarh Encounter) జరిగింది. సుక్మా జిల్లా గోగుండా అడవుల్లో భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇప్పటికీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్‌జీ), నక్సలైట్ల (Naxalites) మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టులు సమావేశం అవుతున్నారని వివరాలు అందడంతో.. అధికారులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా.. సూళ్లూరుపేట:: సూళ్లూరుపేట షార్ అంతరిక్ష కేంద్రంలో ఈరోజు ఉదయం 5:45 గంటలకు లాంచ్ అవ్వాల్సిన అగ్నిబాన్ సార్టెడ్ రాకెట్ సాంకేతిక కారణాలవల్ల లాంచింగ్ వాయిదా వేశారు, చెన్నై కు చెందిన అంతరిక్ష స్టార్టప్ సంస్థ అగ్నికుల్ కాస్మోస్ షార్ లోని ఓ ప్రైవేట్ లాంచ్
Delhi: ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానం. ప్రయాణికులు సురక్షితం. తనిఖీలు చేపట్టిన బాంబ్ స్క్వాడ్, సిబ్బంది. అత్యవసర ద్వారం గుండా ప్రయాణికులను దింపివేసిన సిబ్బంది.
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. ఓ లగ్జరీ నౌకలో 3 రోజులపాటువేడుకలు కొనసాగనున్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు 4,380 కి.మీ మేర క్రూయిజ్ షిప్ ప్రయాణించనుంది. మొత్తం 800 మంది అతిథుల్లో సల్మాన్, షారుఖ్,
BREAKING: ముంబై తాజ్ హోటల్ కు బాంబు బెదిరింపు. దేశంలో ఇటీవల బాంబు బెదిరింపులు కలకలంరేపుతున్నాయి. తాజాగా ముంబైలోని తాజ్ హోటల్, ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాల్లోసోదాలు నిర్వహించగా అనుమానాస్పదంగా ఏమీ కనిపించకపోవడంతో ఊపిరి
May 28, 2024, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హైదరాబాద్ పరేడ్ మైదానం సిద్ధమౌతోంది. జూన్ 2న జరిగే వేడుకల్లో పాల్గొనే పోలీసులు, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు కవాత్, వివిధ రకాల విన్యాసాల రిహార్సల్స్ సోమవారం చేస్తున్నారు. వేడుకలు జరిగే రోజు తమకు అవకాశం ఉంటుందో
గుజరాత్, రాజకోట్ లో టీఆర్పీ గేమింగ్ జోన్ లో భారీ అగ్ని ప్రమాదం.. 24 మంది సజీవదహనం.. మృతులలో ఇద్దరు చిన్నారులు ఒక మహిళ.. లోపల నుండి కాపాడండి అనే ఆర్తనాదాలు హృదయవిదారక ఘటన.. వీకెండ్ కావడంతో వినోదం కోసం కుటుంబ సభ్యులు కూడా వెళ్లారని సమాచారం.. మృతుల
చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (COAS) జనరల్ మనోజ్ సి పాండే సర్వీసును ఒక నెల పొడిగిస్తూ కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. మనోజ్ సి పాండే సాధారణ పదవీ విరమణ వయస్సు మే 31, 2024 వరకు కాగా, అది ఇప్పుడు జూన్ 30, 2024 వరకు
West Bengal: తీవ్ర తుపాను 'రెమాల్' కారణంగా కోల్‌కతా విమానాశ్రయంలో పలు విమానాలను రద్దు చేసినట్లు Kolkata Airport అధికారులు తెలిపారు
సినిమా స్టైల్లో హైవేపై దోపిడీ వేగంగా వెళ్తున్న వాహనాల్లో దోపిడీ చేయడం, అంతే స్పీడ్గా మరొక వెహికల్లోకి జంప్ కావడం సినిమాల్లో చూస్తుంటాం. తాజాగా ఇలాంటి ఘటన ఆగ్రా-ముంబై హైవేపై జరిగింది. దుస్తుల లోడ్తో వెళ్తున్న లారీపైకి ఇద్దరు దొంగలు ఎక్కారు. ఓ పెద్ద ప్యాకెట్ను రోడ్డుపైకి విసిరేశారు.