ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు: మస్క్ ఈవీఎంల ట్యాంపరింగ్ పై ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఓ సంచలన ట్వీట్ చేశారు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చనీ తెలిపారు. మనుషుల ద్వారా లేదా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అయినా ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యపడుతుందని చెప్పారు. ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని
9.30కోట్ల రైతులకు, రూ.20వేల కోట్ల ఆర్థిక సాయం విడుదలపై తొలి సంతకం న్యూ ఢిల్లీ : కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం కొలువు దీరింది. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలోని కర్తవ్య్ పథ్ వేదికగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే సోమవారం
హైదరాబాద్ : - రేపు అనగా 09-06-2024, నాడు నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవా నికి మొత్తం 8వేల మందికి ఆహ్వానాలు అందాయి. ఇందులో దక్షిణ రైల్వేలోని చెన్నై డివిజన్‌కి చెందిన లోకో పైలట్ ఐశ్వర్య కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆమె
జూన్ :05; న్యూఢిల్లీ:: కేంద్రంలో బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీయే కూటమి ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే నేతగా నరేంద్ర మోదీ పేరుకు మద్దతు ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు, అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో సుమారు గంటన్నర సేపు జరిగిన ఎన్డీయే కీలక సమావేశంలో
ప్రధాని మోదీ ధ్యానంపై ఈసీకి లేఖకన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం చేయనున్న విషయం తెలిసిందే. అయితే మోదీ ధ్యానం అంశాన్ని మీడియాలో ప్రసారం చేయవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి సీపీఐ (ఎం) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ పార్టీ తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి కె. బాలకృష్ణన్.. ఎన్నికల
భర్తను భార్య పదే పదే కర్రోడా అని అనడంతో అతడు కోర్టును ఆశ్రయించాడు. ఆమె ప్రతి సారి కర్రోడా అంటే ఇబ్బందిగా ఉందని కోర్టుకు విన్నవించాడు. దీంతో భార్య నుంచి తనకు విడాకులు కావాలని కోర్టులో విజ్ఞప్తి చేశారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం భర్తను కర్రోడా అని
కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం చేయనున్న సంగతి తెలిసిందే. మోదీ చేయబోయే ధ్యానం దృష్ట్యా దాదాపు 2 వేలమంది పోలీసులతో గట్టి భద్రతాచర్యలు చేపట్టారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే బృందాలు కన్యాకుమారికి చేరుకున్నాయి. మరోవైపు.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే కాలంలో మూడు
శ్రీనగర్: తన తల్లిని బెదిరించడానికే కేసులు నమోదు చేస్తున్నారని పీడీపీ చీఫ్, కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా అన్నారు. అధికార యంత్రాంగం ఇలాంటి ఎత్తుగడలు ఎన్నివేసినా తమ పార్టీ నిజాలు చెప్పడాన్ని ఆపదన్నారు. మే 25న ఎన్నికల పోలింగ్ వేళ పీడీపీ కార్యకర్తలు, ఎన్నికల
బెంగళూరు: మహిళలపై లైంగిక దౌర్జన్య ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కు బెంగళూరు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ప్రజ్వల్ తరఫు న్యాయవాది అరుణ్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా.. న్యాయస్థానం దాన్ని కొట్టివేసింది.
ఉత్తర ఖండ్ :- ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. చార్‌ధామ్ యాత్ర లో భాగంగా ఆలయ ద్వారాలు తెరిచిన నాటి నుంచి ఇప్ప టి వరకు 5 లక్షల మందికి పైగా భక్తులు బాబా కేదార్ నాథ్‌ను దర్శించుకున్నారు. చార్‌ధామ్ యాత్రలో భాగంగా