12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపిస్తున్నాయి. ట్రంప్ గెలుపుతో అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. బిట్ కాయిన్ ధర ఒకేసారి భారీగా పెరిగింది. అమెరికాలో ఓట్ల లెక్కింపు
అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..! అమెరికా ఉపాధ్యక్షుడి సతీమణి నేపథ్యం ఇదే..!!అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌పై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్ గా ఒహాయో రిపబ్లికన్ సెనేటర్, జేడీ వాన్స్ ఎన్నిక కానున్నారు. ఈ
Pavan Kalyan Deputy CM: అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
సరైన జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ నియంత్రణ సాధ్యమే: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 30ఏళ్లుగా మధుమేహాన్ని నియంత్రిస్తున్నట్లు చెప్పిన కర్ణాటక సీఎం వైద్యుల సలహాలను పాటిస్తూ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నానని వెల్లడి క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అవసరమని సూచన సరైన జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహం (షుగర్) నియంత్రణ
రైల్వే లైన్ వెనుక ప్రీ ప్లాన్…? 2014 నుంచి 2019 వరకు ఏపీ విషయంలో కేంద్రం తీరును, 2024 జూన్ నుంచి కేంద్రం తీరును గమనిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అప్పట్లో సిఎం హోదాలో చంద్రబాబు ఎన్ని సార్లు ఢిల్లీ వెళ్ళినా కనీసం కలవడానికి ఇష్టపడని ప్రధాని… ఇప్పుడు
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. నవంబర్ 11న కొత్త సీజేఐ ప్రమాణస్వీకారం.. ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్.
హైదరాబాద్, అక్టోబర్ 24: ముఖ్య అనుచరుడి హత్యతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర మనోవేదనకు గురైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీపై కూడా ఆయన అసహానాన్ని వ్యక్తం చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా పార్టీలో కొనసాగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేక తీవ్ర మానసిక వ్యధతో ఏఐసీసీ చీఫ్‌కు జీవన్
నేపాల్ కొత్త ప్రధానిగా సీపీఎన్-యూఎంఎల్ ఛైర్మన్ కేపీ శర్మ ఓలి తిరిగి పగ్గాలు చేపట్టనున్నారు. ఓలిని ప్రధానమంత్రిగా నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ఆదివారం నియమించారు. దీంతో సోమవారం ఉదయం 11 గంటలకు కొత్త ప్రధానమంత్రిగా ఓలి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఆగస్టు 15 నాటికి ట్రయల్ రన్.. మెరుగైన సదుపాయాలతో పరుగులు..దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. ఇందులో కేవలం సీట్లు మాత్రమే ఉంటాయి. అత్యంత వేగంగా.. తక్కువ సమయంలో గమ్యానికి చేరుస్తుంటాయి. అయితే త్వరలో వందేభారత్ స్లీపర్ కూడా పట్టాలపై పరుగులు పెట్టనుంది. ఈ రైళ్ల
ఉగ్రదాడులపై నేడు అమిత్ షా కీలక సమావేశం, జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదుల వరుస దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ ఢిల్లీలో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, J&K లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా,