అమర్నాథ్ యాత్రికుల కోసం ఆన్లైన్లో హెలికాప్టర్ బుకింగ్ సౌకర్యం జూన్ 1న ప్రారంభంకానున్నాయి. ఈ యాత్ర జూన్ 29న ప్రారంభమై ఆగస్టు 19న ముగుస్తుంది. అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు తన అధికారిక వెబ్సైట్లో హెలికాప్టర్ల బుకింగ్ కోసం తుది తేదీ, ఛార్జీలు, ఇతర సంబంధిత సమాచారాన్ని త్వరలో జారీ
కడప వయా హైదరాబాద్ నుంచి గోవా, తిరువనంతపురం, మధురై, భువనేశ్వర్, రాజమండ్రి, రాయపూర్, ఇండోర్, జబల్‌పూర్, ముంబై, చండీగర్, వారణాసి, జైపూర్, సూరత్, రాంచీ, ఢిల్లీ సర్వీసులను ఉపయోగించుకోండి, ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ - శివప్రసాద్, -- ఆకాశయానం ✈️✈️✈️ - కడప వయా చెన్నై నుంచి వడోదర, కోయంబత్తూరు,
ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ‘ఇండిగో’ మహిళల కోసం సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా విమానంలో మహిళలు ఎక్కడెక్కడ సీట్లు బుక్ చేసుకున్నారో తెలుసుకోవచ్చు. దీంతో, ఇకపై మహిళలు వెబ్ చెక్-ఇన్ సమయంలో ఇతర మహిళా ప్రయాణికులు బుక్ చేసుకున్న సీట్లు ఏంటో చూడొచ్చు. ‘ప్రస్తుతానికి పైలట్
ఉత్తర ఖండ్ :- ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. చార్‌ధామ్ యాత్ర లో భాగంగా ఆలయ ద్వారాలు తెరిచిన నాటి నుంచి ఇప్ప టి వరకు 5 లక్షల మందికి పైగా భక్తులు బాబా కేదార్ నాథ్‌ను దర్శించుకున్నారు. చార్‌ధామ్ యాత్రలో భాగంగా
Delhi: ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానం. ప్రయాణికులు సురక్షితం. తనిఖీలు చేపట్టిన బాంబ్ స్క్వాడ్, సిబ్బంది. అత్యవసర ద్వారం గుండా ప్రయాణికులను దింపివేసిన సిబ్బంది.
లండన్ నుంచి సింగపూర్కు విమానం బయల్దేరి అప్పటికే 11 గంటలైంది. మరికొన్ని గంటల్లో గమ్యస్థానం. మేఘాల మధ్యలో విమానం వేగంగా దూసుకెళుతోంది. కొందరు ప్రయాణికులు నిద్రలోకి జారుకున్నారు. మరికొందరు ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా కుదుపు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే.. చుట్టూ అల్లకల్లోలం మొదలైంది. పై నుంచి
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం… తమిళనాడుకు చెందిన కారు, బస్సు ఢీ.. ముగ్గురు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు… మృతులలో తమిళనాడుకు చెందిన ఎన్నారై దంపతులు, కారు డ్రైవర్… బస్సులోని పలువురుకి గాయాలు…. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన ఏర్పేడు
మరోసారి భారీ వర్షాలు.. పలు విమానాల రద్దుదుబాయ్‌లో మరోసారి వర్షాలు దంచికొట్టాయి. నిన్న భారీ వర్షం కురవడంతో అక్కడి అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను సూచించారు. ఇవాళ కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో పలు విమానాలను రద్దు చేశారు. విద్యాసంస్థలకు
తిరుపతి :అక్టోబర్ 06: తిరుమలలో నేడు శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగుతుంది, నేడు శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం శ్రీవారిని 68,558 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Black farmers in the US’s South— faced with continued failure their efforts to run successful farms their launched a lawsuit claiming that “white racism” is to blame for their inability to the produce crop yields and on