హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ ఆకస్మిక సోదాలు చేపట్టింది. హైదరాబాద్ లోని పాతబస్తీ బండ్లగూడ, నాగోల్, మలక్ పెట్, ఖైరతాబాద్, అత్తాపూర్ పాటు నల్గొండ, మహబూబాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల ఆర్టీఏ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. నేరుగా వాహనదారుల నుండి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఏజెంట్లు, బ్రోకర్లను
హైదరాబాద్ శివారులో దారుణం.. మేడిపల్లి కేంద్రంగా పసి పిల్లల అమ్మకాలు.. ఇతర రాష్ట్రాల నుంచి పిల్లల్ని తెచ్చి అమ్ముతున్న ఆర్ఎంపీ డాక్టర్.. ఒక్కో పిల్లాడిని రూ. 5 లక్షల వరకు అమ్ముతున్న ముఠా.. అరెస్టైన వారిలో తల్లీకొడుకుతో పాటు ఇద్దరు ముఠా సభ్యులు.. పిల్లల్ని కొన్న తల్లిదండ్రులపైనా కేసులు
హైదరాబాద్ లోని ఆర్టీవో కార్యాలయాల్లో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది.. పాత బస్తీ బండ్లగూడా, నాగోల్, మలక్ పేట్, ఖైరతాబాద్, షేక్ పేట్, ఆర్టీవో కార్యాలయాల్లో అజెంట్లు, బ్రోకర్లను అదుపు లోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమం లోనే పలువురి
HYD; నగరశివారులో పిల్లల అమ్మకాలను గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. మేడిపల్లిలో పిల్లలను అమ్ముతున్న ముఠా అదుపులో తీసుకున్నారు. సుమారు 16 మంది చిన్నారులను రక్షించారు. ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించారు. కాగా, ఫిర్జాదిగూడలో RMP శోభారాణితో సహా 11 మంది ముఠాను
హైదరాబాద్: 2014 జూన్ 2వ తేదీ నుంచి 2024 జూన్ 1వ తేదీ వరకు ఆంద్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు జూన్ 2వ తారీఖున ముగియనుంది. దీంతో హైదరాబాద్లో ఉన్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఆ రాష్ట్రానికి
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం అయ్యసాగర్ సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు, బస్సు ఎదురెదురుగా వేగంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది.
నెల రోజుల్లో రూ.4,650 కోట్లు సీజ్ సర్వేల పేర్లతో ఓటర్ల వివరాలను సేకరిస్తున్న రాజకీయ పార్టీలపై ఎన్నికల సంఘం (ఈసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. మొబైల్ ఫోన్ల ద్వారా ఓటర్ల పేర్లను నమోదు చేస్తున్న ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. చట్టబద్ధమైన సర్వేలు, రాజకీయ ప్రయోజనాల కోసం
లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా పడింది. ఈ నెల 6కి న్యాయమూర్తి వాయిదా వేశారు. కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును మే 6కు స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా వాయిదా వేశారు. అయితే కవిత బెయిల్ పిటిషన్‌పై
హైదరాబాద్, అక్టోబర్ 12 : హైదరాబాద్ ఇన్‌చార్జి పోలీస్ కమిషనర్‌గా విక్రమ్‌సింగ్ మాన్ నియమితులయ్యారు. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో సీనియర్ అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. బదిలీ అయినవారిలో తొమ్మిది మంది జిల్లా కలెక్టర్లు, 25 మంది పోలీస్ కమిషనర్లు,