గుంటూరు జిల్లా: వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామంలో బుధవారం రాత్రి రైస్ మిల్లులో పిడిఎఫ్ రైస్ లారీలో తరలిస్తున్నారన్నా సమాచారంతో పత్తిపాడు సిఐ, సివిల్ సప్లై డీఎస్ఓ పద్మజ ఆధ్వర్యంలో మెరుపు దాడులు చేసి లారీలో ఉన్న 12 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీన పరుచుకున్నారు. వట్టి చెరుకూరు
హైదరాబాద్, అక్టోబర్ 12 : హైదరాబాద్ ఇన్‌చార్జి పోలీస్ కమిషనర్‌గా విక్రమ్‌సింగ్ మాన్ నియమితులయ్యారు. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో సీనియర్ అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. బదిలీ అయినవారిలో తొమ్మిది మంది జిల్లా కలెక్టర్లు, 25 మంది పోలీస్ కమిషనర్లు,
ఏలూరు ఎస్పీ శ్రీమతి డి మేరీ ప్రశాంతి ఐపీఎస్ వారు ఏలూరు డిఎస్పీ ఇ.శ్రీనివాసులు యొక్క ఆదేశాలపై ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చంద్ర శేఖర్ , ఏలూరు 2 టౌన్ ఎస్ఐ శుభ శేఖర్ వరల్డ్ కప్ క్రికెట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏలూరు 2
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు గారి సతీమణి కే.శోభా రావు గారు. ముందుగా వారికి MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి సతీమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి గారు కుమార్తె బియ్యపు శ్రీపవిత్ర రెడ్డి గారు మరియు కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా, అక్టోబర్ 08: తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న బతుకమ‍్మ చీరలపై ఆడపచుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం ఆర్భాటంగా పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయంటూ మహిళలు.. వాటిని తీసుకునేందుకు కూడా ఆసక్తి చూపించటం లేదు. నేతలు ఎంత బతిమాలినా
ఏపీయూడబ్ల్యూజె విజయవాడ అర్బన్ శాఖ మహా సభ ఆదివారం కోలాహలం గా జరిగింది. ఈ సందర్భంగా గడచిన 23 ఏళ్లు గా అటు యూనియన్ ఇటు ప్రెస్ క్లబ్ ల లో పలు హోదాలలో విశేష సేవలందిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు కు ఘన సత్కారం జరిగింది.
ఖమ్మం టేకులపల్లి పాత తాండాకు చెందిన భూక్యా ప్రేమ్ కుమార్ పద్మ దంపతుల పెద్ద కుమారుడు ప్రవీణ్ (22) పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష రాసాడు. ఆగస్టు 17న స్నేహితుడితో కలిసి ఫ్లెక్స్ కడుతున్న సందర్భంలో 11 కేవీ విద్యుత్ తీగ తగిలి మరణించాడు. తాజాగా ప్రకటించిన పోలీస్ ఫలితాల్లో
నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని నాగార్జునసాగర్ ఆయకట్టు కింద సరైన వర్షాలు కురవకపోవడం వల్ల, వేసిన వరిచేను దెబ్బతినే ప్రమాదం ఉందని, ఆ ప్రాంతాల రైతాంగం, శాసనసభ్యులు, మంత్రులు గత నాలుగైదు రోజుల నుంచి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు పలు విజ్ఞప్తులు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు
అమరావతి: చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదని కొందరు అనుకుంటున్నారని.. కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వారికి తెలీదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి అన్నారు.. చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాల నేపథ్యంలో 'కాంతితో క్రాంతి' నిరసన కార్యక్రమానికి
మహబూబ్ నగర్, అక్టోబర్ 06: దేశంలో ఎక్కడా లేనివిధంగా దివ్యాంగులకు రూ.4016 పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో… మినిస్టర్ క్యాంప్ కార్యాలయం వద్దశుక్రవారం జరిగిన