నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష.. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు 1.91 లక్షల మంది దరఖాస్తు.. ఏపీలో 26, తెలంగాణలో 13 పరీక్ష కేంద్రాలు.. ఉదయం మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి నిరాకరణ.
కిరీటి న్యూస్:: కర్నూలు జిల్లాలో వజ్రాల వేటలో రైతు సక్సెస్ అయ్యారు.. పొలం పనులు చేస్తున్న సమయంలో ఆయనకు ఓ వజ్రం దొరికింది. వెంటనే వ్యాపారులు వేలంపాట నిర్వహించగా భారీ ధరకు ఓ వ్యాపారి దక్కించుకున్నారు. డబ్బులు, బంగారాన్ని ఆ రైతుకు చెల్లించి వజ్రాన్ని వ్యాపారి దక్కించుకున్నారు. కర్నూలు
తుపాన్, వాయుగుండం, అల్పపీడనాలు ఏర్పడటం వల్ల ఈ సారి ముందే వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతు పవనాలు కూడా ముందుగానే రావడంతో వానలు ముందే పడనున్నాయి. చినుకు పడితే హైదరాబాద్ నగరం చిత్తడి అవుతుందనే సంగతి తెలిసిందే. ఈ సారి అలా కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని తెలంగాణ
కిరీటి న్యూస్:: భూపాలపల్లి జిల్లా:మే :24 -కాళేశ్వరం బ్యారేజీలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద మళ్లీ భారీ శబ్దాలు, ప్రకంపనలు వచ్చాయి. శుక్రవారం ఏడో బ్లాకులోని 16వ గేటును పైకి ఎత్తేందుకు ప్రయత్నిం చగా భూగ ర్భంలో శబ్దాలు వినిపించాయి. దీంతో బ్యారేజీ పెను ప్రమా దానికి గురయ్యే అవకాశం
కిరీటి న్యూస్:: చల్లపల్లి - ఆర్టీసీ బస్సులో షార్ట్ సర్క్యూట్… మచిలీపట్నం నుండి అవనిగడ్డ వస్తున్న పల్లెవెలుగు బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు… బస్సు డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణికులకు తప్పిన ప్రమాదం. చల్లపల్లి బస్టాండ్ ఎదురుగా జరిగిన సంఘటన…
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి మరమ్మతులు.. 7వ బ్లాక్లో కుంగిన పిల్లర్లకు మరమ్మతులు.. బొరియలు ఏర్పడటంతో ఇసుక సంచులు వేస్తున్న సిబ్బంది.. మొరాయించిన గేట్లు పైకెత్తెందుకు అధికారులు చర్యలు..
కిరీటి న్యూస్: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల టి సుండుపల్లె నందు వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించబోయే ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ గురించి ప్రధానోపాధ్యాయులు శ్రీ జయన్న గారి ఆధ్వర్యంలో సుండుపల్లె టౌన్ లోని విద్యార్థినీ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అవగాహన కల్పించే నిమిత్తం సుండుపల్లి టౌన్ లోని
గౌరవ వేతనం ఆగిపోయింది.. కూలీగా మారాను: మొగులయ్యపద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ జానపద కళాకారుడు దర్శనం మొగులయ్య ఇప్పుడు ఓ నిర్మాణ స్థలంలో కూలీగా పని చేస్తున్నారు. ఆయన పొట్టకూటికోసం కూలి పనులకు వెళుతున్నట్టు చెప్పుకొచ్చారు. తనకు గత ప్రభుత్వం ఇస్తున్న 10 వేల రూపాయల నెలవారి గౌరవ
రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చూడండి• నీటి ఎద్దడి గల ఆవాసాలకు జూన్ వరకూ ట్యాంకులు ద్వారా మంచినీరందించండి• జల్ జీవన్ మిషన్ కింద ఈనెల 13 తర్వాత సిఇఓ అనుమతితో పనులు చేపట్టండి• ఈనెల 2న 28 లక్షల 56 వేల మంది ఉపాధి హామీ