అమరావతి : ఆర్టీఐ దరఖాస్తు ద్వారా సమాచారం అడిగిన తరువాత మా దగ్గర ఇంతే సమాచారం ఉంది అంటూ కొంత సమాచారం ఇచ్చి మిగిలింది మా వద్ద లేదని ఇస్తున్నారు. ఉద్యోగులు అలా లేదు అనే ముందు అట్టి ఫైళ్లు ఏమైయ్యాయి కనబడని ఫైళ్లు పోయిన ఫైళ్లు గురించి
పెట్రోల్, డీజిల్‌పై రూ.3 పెంచిన ప్రభుత్వం: కర్ణాటక ప్రభుత్వం ప్రజలకు షాక్ ఇచ్చింది. తాజాగా పెట్రోల్, డీజిల్‌పై దాదాపు 4 శాతం పన్నులు పెంచింది. దీంతో ఇకపై లీటర్ పెట్రోల్ ధర రూ.3 పెరగనుండగా, డీజిల్ ధర లీటరుకు రూ.3.02 పెరగనుంది. కాగా ఇప్పటికే కర్ణాటకలో లీటర్ పెట్రోల్
హైదరాబాద్ : - రేపు అనగా 09-06-2024, నాడు నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవా నికి మొత్తం 8వేల మందికి ఆహ్వానాలు అందాయి. ఇందులో దక్షిణ రైల్వేలోని చెన్నై డివిజన్‌కి చెందిన లోకో పైలట్ ఐశ్వర్య కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆమె
5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం, కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం బురుగుడ గ్రామ బస్టాప్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద గల బ్యాగ్ లో 50 కేజీల నిషేధిత బీటీ త్రి విత్తనాలను పట్టుబడ్డాయి. పోలీసులు
అమర్నాథ్ యాత్రికుల కోసం ఆన్లైన్లో హెలికాప్టర్ బుకింగ్ సౌకర్యం జూన్ 1న ప్రారంభంకానున్నాయి. ఈ యాత్ర జూన్ 29న ప్రారంభమై ఆగస్టు 19న ముగుస్తుంది. అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు తన అధికారిక వెబ్సైట్లో హెలికాప్టర్ల బుకింగ్ కోసం తుది తేదీ, ఛార్జీలు, ఇతర సంబంధిత సమాచారాన్ని త్వరలో జారీ
రాష్ట్ర అవతరణ వేడుకలకు ట్యాంక్ బండ్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దుతోంది. పరిసరాలను విద్యుత్ దీపాలతో అలంకరించడంతో పాటు పచ్చదనం కోసం వివిధ రకాల మొక్కలను నాటుతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారీ ఆదేశాలతో ఏర్పాట్లను పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్
అస్సాం - నాగావోస్ జిల్లాలో ఓ వ్యక్తి స్నానం చేసేందుకు బాత్రూమ్ లోకి వెళ్లగా.. అక్కడ వాటర్ ట్యాంక్ పక్కకి రెండు మూడు పాముల తలలు చూశాడు. వెంటనే భయంతో ఆ వ్యక్తి సమీపంలో ఉన్నవాళ్లని పిలిచాడు.. స్థానికంగా పాముల్ని పట్టే అతడికి సమాచారం ఇవ్వడంతో అతడు వచ్చి
TG: జూన్ 2న కొత్త తెలంగాణ చిహ్నం విడుదల చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్దమవుతోంది. తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిబింబించే విధంగా చిహ్నం తయారు చేస్తున్నట్లు సమాచారం. అమరుల స్తూపం, రామప్ప, మూడు సింహాల గుర్తులు ఉండేలా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 2వ తేదీ నాటికి పూర్తిస్థాయిగా పలు
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. ఓ లగ్జరీ నౌకలో 3 రోజులపాటువేడుకలు కొనసాగనున్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు 4,380 కి.మీ మేర క్రూయిజ్ షిప్ ప్రయాణించనుంది. మొత్తం 800 మంది అతిథుల్లో సల్మాన్, షారుఖ్,
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పోలీసులు సోమవారం 62 కిలోల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ. 15 లక్షలు ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు. ఒడిశా నుంచి నాందేడ్కు రైళ్లలో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. గంజాయిని సీజ్ చేసి ఒక నిందితున్ని అరెస్టు