పోలీసు పహారాలో మహబూబాబాద్ జిల్లా జిల్లా కేంద్రంలో ఎస్పీ సుదీర్ రాంనాధ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీసుల కవాతు మహబూబాబాద్ గల్లీ గల్లీలో 163 సెక్షన్ (144) అమలు అవుతోందని మైక్ సెట్ ద్వారా పోలీసుల ప్రచారం పోలీసు పహారాతో భయాందోళనలో మానుకోట ప్రజలు…
ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ ( RSASTF ) రాజంపేట సమీపంలో 8 ఎర్రచందనం దుంగలు స్వాధీనం : ఇద్దరు అరెస్టు రాజంపేట సమీపంలోని ఎస్ఆర్ పాలెం సెక్షన్ లో ఎనిమిది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఇద్దరు ముద్దాయిలను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్సు ఇన్చార్జి, తిరుపతి
12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపిస్తున్నాయి. ట్రంప్ గెలుపుతో అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. బిట్ కాయిన్ ధర ఒకేసారి భారీగా పెరిగింది. అమెరికాలో ఓట్ల లెక్కింపు
Virat Kohli: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు ఆట ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ.. ప్యాడ్స్, గ్లోవ్స్ ధరించి మైదానంలోకి దిగాడు. తొలి రోజు ఆటలో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రానప్పటికీ ప్రాక్టీస్ చేయడం మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా
రైల్వే లైన్ వెనుక ప్రీ ప్లాన్…? 2014 నుంచి 2019 వరకు ఏపీ విషయంలో కేంద్రం తీరును, 2024 జూన్ నుంచి కేంద్రం తీరును గమనిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అప్పట్లో సిఎం హోదాలో చంద్రబాబు ఎన్ని సార్లు ఢిల్లీ వెళ్ళినా కనీసం కలవడానికి ఇష్టపడని ప్రధాని… ఇప్పుడు
వీఆర్వోలను తిరిగి విధుల్లోకి తీసుకున్నందుకు కసరత్తు హైదరాబాద్:అక్టోబర్ 24వీఆర్వో వ్యవస్థ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది,మళ్లీ వారిని తిగిరి విధుల్లోకి తీసుకు నేందుకు కసరత్తు ప్రారంభించింది. రెవెన్యూ శాఖ మంత్రి పాంగులేటి శ్రీనివాస రెడ్డీ, మీడియా ప్రతినిధులతో వీఆర్‌వోల అంశంపై మాట్లాడారు. గత ప్రభు త్వం
ఇండియా పోస్టల్ డిపార్ట్ మెంట్‌లో జీడీఎస్ ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేపడుతోంది. ఈ నోటిఫికేషన్‌తో 35వేల ఖాళీలు భర్తీ కానున్నాయి. టెన్త్ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. మెరిట్ ఆధారంగా అభ్య ర్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు
వచ్చే నెలలో ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరిగే సిరీస్ కోసం బీసీసీఐ ఇండియా-ఏ మహిళల జట్టును ప్రకటించింది. ఇందులో ఏపీకి చెందిన షబ్నమ్ షకీల్, హైదరాబాద్‌కు చెందిన సొప్పదండి యశశ్రీ చోటు దక్కించుకున్నారు. టీమ్: మిన్నుమణి (కెప్టెన్), శ్వేతాసెహ్రావత్, ప్రియాపునియా, శుభాసతీష్, తేజల్ హసబ్నిస్, కిరణ్ నవ్‌గిరే, సజన, ఉమాచెత్రీ,
ఆగస్ట్ 1 నుండి తెలంగాణలో పెరగనున్న లాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు. తెలంగాణలో భూములు, స్థిరాస్తుల విలువ పెంచనున్న ప్రభుత్వం. తద్వారా పెరగున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు.
ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు: మస్క్ ఈవీఎంల ట్యాంపరింగ్ పై ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఓ సంచలన ట్వీట్ చేశారు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చనీ తెలిపారు. మనుషుల ద్వారా లేదా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అయినా ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యపడుతుందని చెప్పారు. ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని