సీనియర్ సిటిజన్లకు TTD నుంచి మంచి శుభ వార్త. వేంకటేశ్వరుని ఉచిత దర్శనం సీనియర్ సిటిజన్‌ల కోసం రెండు స్లాట్లు ఏర్పాటుచేయబడ్డాయి. ఒకటి ఉదయం 10 గంటలకు, మరొకటి మధ్యాహ్నం 3 గంటలకు. ఫోటో ID తో వయస్సు రుజువును సమర్పించాలి మరియు S1 కౌంటర్‌లో సమర్పించాలి. వంతెన
అస్సాం - నాగావోస్ జిల్లాలో ఓ వ్యక్తి స్నానం చేసేందుకు బాత్రూమ్ లోకి వెళ్లగా.. అక్కడ వాటర్ ట్యాంక్ పక్కకి రెండు మూడు పాముల తలలు చూశాడు. వెంటనే భయంతో ఆ వ్యక్తి సమీపంలో ఉన్నవాళ్లని పిలిచాడు.. స్థానికంగా పాముల్ని పట్టే అతడికి సమాచారం ఇవ్వడంతో అతడు వచ్చి
తెలుగుకు ఏమాత్రం ఆదరణ లేని రోజులలో విశృంఖలంగా నిమ్మకునీరెత్తినట్లు నిర్భయంగా, నిశ్చలంగా, నిర్విరామంగా రాసుకొంటూ పోయిన ఒక నిష్కల్మష నిరాడంబర జీవి ప్రతాపరెడ్డి గారు.సురవరం ప్రతాపరెడ్డి మే 28, 1896లో మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడు గ్రామంలో జన్మించారు . మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఎ. చదివాడు. తిరువాన్
తెలుగు నాటసంఘసంస్కరణోద్యమంటే గుర్తుకు వచ్చే పేరు కందుకూరి వీరేశలింగం పంతులు తో పాటు రఘుపతి వెంకటరత్నం నాయుడుదే.ప్రముఖ సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ స్ఫూర్తితో వీరు పని చేశారు.రఘుపతి వెంకటరత్నం నాయుడు 1862 అక్టోబరు 1 న మచిలీపట్నంలో జన్మించాడు. తండ్రి అప్పయ్యనాయుడు సుబేదారుగా పనిచేస్తూ ఉత్తరభారతాన
కిరీటి న్యూస్::: ఎన్నికల కోడ్ అమలులో ఉండగా కాణిపాక దేవస్థానంలో బదిలీలు చేయడం వివాదానికి దారితీసింది. రెండు రోజుల క్రితం దాదాపు 40 మంది దేవస్థాన ఉద్యోగులను కార్యనిర్వహణ అధికారి బదిలీలు చేశారు. ఇప్పటికే పలుమార్లు నియమావళిని దేవస్థాన అధికారులు ఉల్లంఘించారు. దీనిపై కలెక్టర్ ఆదేశాల మేరకు గతంలో
గౌరవ వేతనం ఆగిపోయింది.. కూలీగా మారాను: మొగులయ్యపద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ జానపద కళాకారుడు దర్శనం మొగులయ్య ఇప్పుడు ఓ నిర్మాణ స్థలంలో కూలీగా పని చేస్తున్నారు. ఆయన పొట్టకూటికోసం కూలి పనులకు వెళుతున్నట్టు చెప్పుకొచ్చారు. తనకు గత ప్రభుత్వం ఇస్తున్న 10 వేల రూపాయల నెలవారి గౌరవ
గూగుల్‌లో ఇంగ్లిష్ ప్రాక్టీస్ కొసం కొత్త ఏఐ ఫీచర్.. ఎలా వాడాలి? గూగుల్‌లో కొత్త టూల్ అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లిష్ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునే వారికోసం AI ఆధారంగా పనిచేసే ‘స్పీకింగ్ ప్రాక్టీస్’ ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. దీనికోసం గూగుల్ సెర్చ్‌ల్యాబ్ ప్రోగ్రామ్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్
నగరంలో ప్రజల సౌకర్యార్థం నిర్మిస్తున్న మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్లానింగ్ అధికారులతో శుక్రవారం సాయంత్రం కమిషనర్ హరిత ఐఏఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్
తిరుపతి :అక్టోబర్ 12తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు గురువారం, శ్రీవారి సర్వదర్శనానికి 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 72,230 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం