ఇటీవల దారుణ హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అన్వర్. హత్యకు సంబంధించి తాజాగా కీలక విషయాలు తెలిపిన సీఐడీ. ఎంపీపై హనీ ట్రాప్ జరిగినట్టు స్పష్టం చేసిన అధికారులు. ఓ మహిళను ఎరవేసి ఎంపీని కోల్‌కతాకు రప్పించి.. ఓ అపార్ట్‌మెంట్‌లో హత్య చేసినట్టు తెలిపిన సీఐడీ.
చిత్తూరు జిల్లా రాపూరు సమీపంలో 16 ఎర్రచందనం దుంగలు స్వాధీనం. నలుగురు స్మగ్లర్లు అరెస్టు.. టెంపో ట్రావెలర్, ఒక కారు స్వాధీనం.
సినిమా స్టైల్లో హైవేపై దోపిడీ వేగంగా వెళ్తున్న వాహనాల్లో దోపిడీ చేయడం, అంతే స్పీడ్గా మరొక వెహికల్లోకి జంప్ కావడం సినిమాల్లో చూస్తుంటాం. తాజాగా ఇలాంటి ఘటన ఆగ్రా-ముంబై హైవేపై జరిగింది. దుస్తుల లోడ్తో వెళ్తున్న లారీపైకి ఇద్దరు దొంగలు ఎక్కారు. ఓ పెద్ద ప్యాకెట్ను రోడ్డుపైకి విసిరేశారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో రాష్ట్ర మంత్రి అనుచరుడి అరెస్ట్. కేసు దర్యాప్తును వేగవంతం చేసిన బెంగళూరు పోలీసులు.. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారణ, పార్టీ ఏర్పాటులో మంత్రి కాకాణి అనుచరుడికి ముఖ్యపాత్రగా గుర్తించిన వైనం
కాకినాడ జిల్లా, కిరీటి న్యూస్: ఏపీ ప్రభుత్వ పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్ టీ. మురళి రాత్రి ఏసీబీ వలలో చిక్కారు. కాకినాడ ప్రాంతానికి చెందిన శ్రీముఖ ఐస్ ఫ్యాక్టరీ యజమాని పెమ్మాడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు వల పన్ని పట్టుకున్నారు. పరిశ్రమకు
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో నిఘాను ముమ్మరం చేశారు పోలీసులు. ఇందులో భాగంగానే విశాఖ జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. విశాఖ లోని..ఆనందపురం సమీపంలోని భీమిలి క్రాస్ రోడ్ వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. వాటికి రక్షణగా రెండు టూవీలర్లు కూడా వెళ్తుండటంతో పోలీసులు
ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. తన ఇంటిని కబ్జా చేశారని హీరా గ్రూప్ సీఈవో నౌహీరా షేక్.. బండ్ల గణేష్పా డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇంటిని విడిచిపెట్టాలని ఫిబ్రవరి 15న గణేష్ ఇంటికి వెళ్లగా తనను నిర్బంధించి బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో భాగంగా ఢిల్లీ పోలీసులు హైదరాబాద్‌లోనే మకాం వేశారు. నిన్నటి నుంచి ఢిల్లీ పోలీసుల బృందం హైదరాబాద్‌లోనే గాలింపులు చేపట్టింది కాస్తున్నారు. మరో ఢిల్లీ ఐపీఎస్ అధికారి
శ్రీకాకుళం జిల్లాలో గంజాయి కలకలం రేపింది. పలాస రైల్వే స్టేషన్‌లో 102 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి కేరళకు గంజాయిని తరలించేందుకు పలాస రైల్వే స్టేషన్‌లో రైలు కోసం కేరళకు చెందిన నలుగురు వ్యక్తులు ఎదురు చూస్తున్నారు. జీఆర్పీ పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. 102
YCP ఎంపీ అవినాశ్ రెడ్డికి ఊరటవైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో అతడికి ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి ఈ పిటిషన్ వేశారు.