ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొన్న రాంగోపాల్ వర్మ. నేడు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ…
పోలీసు పహారాలో మహబూబాబాద్ జిల్లా జిల్లా కేంద్రంలో ఎస్పీ సుదీర్ రాంనాధ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీసుల కవాతు మహబూబాబాద్ గల్లీ గల్లీలో 163 సెక్షన్ (144) అమలు అవుతోందని మైక్ సెట్ ద్వారా పోలీసుల ప్రచారం పోలీసు పహారాతో భయాందోళనలో మానుకోట ప్రజలు…
ఒంగోల్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్, కేఎస్ శ్రీనివాస ప్రసాద్ లక్ష 50 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఒంగోలు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు ………ఒంగోల్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్, కేఎస్ శ్రీనివాస ప్రసాద్ పనిచేస్తున్నరు ఫిర్యాది సిహెచ్ శ్రీధర్ ట్రేడ్
ఉరి వేసుకున్న మహిళకు సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన కానిస్టేబుల్ మహబూబాబాద్‌కి చెందిన ఓ మహిళ కుటుంబ కలహాలతో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్ రాంబాబు CPR చేసి మహిళ ప్రాణాలను కాపాడారు. చికిత్స
హైదరాబాద్లో మరో దారుణ హత్య హైదరాబాద్ - పాతబస్తీలోని సంతోష్ నగర్లో మోహీద్ అనే యువకుడిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కత్తులతో కిరాతకంగా పొడిచి చంపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి
సినీ హీరో రామ్ చరణ్ పవిత్రమైన అయ్యప్ప మాలలో కడపలోని అమీన్పూర్ దర్గాను సందర్శించడానికి యావత్ హిందూ సమాజము,యావత్ అయ్యప్ప భక్తులు తీవ్రంగా ఖండిస్తున్నాము. -రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టు లాయర్లు. మీరు వెంటనే అయ్యప్ప మాల తొలగించి ఆ స్వామి వారిని క్షమాపణ కోరి యావత్ అయ్యప్ప భక్తులకు
ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ ( RSASTF ) రాజంపేట సమీపంలో 8 ఎర్రచందనం దుంగలు స్వాధీనం : ఇద్దరు అరెస్టు రాజంపేట సమీపంలోని ఎస్ఆర్ పాలెం సెక్షన్ లో ఎనిమిది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఇద్దరు ముద్దాయిలను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్సు ఇన్చార్జి, తిరుపతి
HYD టీ-హబ్ వద్ద బైకర్లు రేసింగ్ స్టంట్స్ చేశారు. కాగా సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో బైక్ స్టంట్ పాత వీడియోలకు సంబంధించి రాయదుర్గం పీఎస్ ఈ నెల 2న కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసి సుమారు 50
లారీ నీ ఢీకొన్న ట్రావెల్ బస్సు ఒకరు మృతి: సత్తెనపల్లి మండలం కంటిపూడి వద్ద ఆదివారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని ట్రావెల్ బస్ ఢీ ఘటనలో ఒకరు మృతి చెందారు. స్థానికులు వివరాలు ప్రకారం బాపట్ల నుండి హైదరాబాద్ 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్ బస్సు
ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు ధ్వంసం చేశాం: ప్రణీత్ రావు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలైన అనంతరం ఫోన్ ట్యాపింగ్ ఆధారాలను, డాక్యుమెంట్లను ధ్వంసం చేయాలని ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశించినట్లు నిందితుడు ప్రణీత్ రావు తన వాంగ్మూలంలో తెలిపారు. అతడే సీసీ కెమెరాలను