బెంగళూరు రేవ్ పార్టీ కేసులో రాష్ట్ర మంత్రి అనుచరుడి అరెస్ట్. కేసు దర్యాప్తును వేగవంతం చేసిన బెంగళూరు పోలీసులు.. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారణ, పార్టీ ఏర్పాటులో మంత్రి కాకాణి అనుచరుడికి ముఖ్యపాత్రగా గుర్తించిన వైనం
కరీంనగర్: నేడు బీజేపీ లో చేరనున్న మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సమక్షంలో హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో చేరిక ఆరెపల్లి తో పాటు పలువురు జెడ్పిటిసిలు, ఎంపిటిసిలు పార్టీ లో చేరనున్నట్లు
తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఓయువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తిరుపతి న్యూ బాలాజీ కాలనీలో నివసిస్తున్న సాంబశివరావు నాయుడు (24) కొన్నేళ్లుగా రూరల్ మండలానికి చెందిన ఓ మహిళ(29)ను ప్రేమిస్తున్నాడు. ఆమెకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేళ్లుగా వెంటపడుతున్నా పట్టించుకోలేదని మనస్థాపానికి గురై
బంజారాహిల్స్: లంచం తీసుకుంటూ బంజారాహిల్స్ సీఐ ఏసీబీ వలకు చిక్కారు. ఓ సమస్య పరిష్కారం కోసం బాధితుడి నుంచి మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ సీఐ నరేందర్ రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు.. ప్రస్తుతం బంజారాహిల్స్ పీఎస్‌లో ఎన్‌స్పెక్టర్ నరేందర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా కొంతకాలంగా సీఐ