ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొన్న రాంగోపాల్ వర్మ. నేడు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ…
అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..! అమెరికా ఉపాధ్యక్షుడి సతీమణి నేపథ్యం ఇదే..!!అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌పై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్ గా ఒహాయో రిపబ్లికన్ సెనేటర్, జేడీ వాన్స్ ఎన్నిక కానున్నారు. ఈ
హ్యాపీ 'కోడి కత్తి డే' జగన్.. టీడీపీ సెటైరికల్ ట్వీట్.. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా సెటైర్లు వేసింది. 2018లో విశాఖపట్నంలో జగన్‌పై కోడి కత్తితో దాడికి ఆరేళ్లు పూర్తయ్యాయని టీడీపీ సెటైరికల్ ట్వీట్ చేసింది. "హ్యాపీ 'కోడి
శరీరంపై వేసుకొనే టాటూలతో లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్ వచ్చే ముప్పు 21 శాతం వరకూ ఉంటుందని స్వీడన్ పరిశోధకులు తెలిపారు. లింఫోమా బ్లడ్ క్యాన్సర్ బారినపడిన 2,938 మందితో కలిపి మొత్తంగా 11,905 మందిపై ఈ అధ్యయనం చేశారు. టాటూలు వేసుకోని వారితో పోలిస్తే, వేసుకొన్న వారిలో
నంద్యాలలో నటుడు అల్లు అర్జున్ పర్యటన వివాదంపై ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు పడింది. కానిస్టేబుళ్లు స్వామి నాయక్, నాగరాజు వీఆర్‌కు పంపిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెల 11న తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్
సుప్రీంకోర్టు ఊహించని ఆదేశాలు జారీ చేసింది. ప్రతీ పోలీస్ స్టేషన్లలోను సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అన్ని పోలీస్ స్టేషన్లలోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫ్రెండ్లీ పోలీసింగ్
యాదాద్రి భువనగిరి జిల్లా..యాదగిరి కొండపైన భక్తుల రద్దీ. స్వామివారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు.. ఉదయం నుంచి క్యూ లైన్ లో బారులు తీరిన భక్తులు.. స్వామి వారి ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం. కొండపైకి వెహికల్ పార్కింగ్
కిరీటి న్యూస్: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల టి సుండుపల్లె నందు వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించబోయే ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ గురించి ప్రధానోపాధ్యాయులు శ్రీ జయన్న గారి ఆధ్వర్యంలో సుండుపల్లె టౌన్ లోని విద్యార్థినీ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అవగాహన కల్పించే నిమిత్తం సుండుపల్లి టౌన్ లోని
ఏపీలో ఎన్నికల సమరం కీలక దశకు చేరింది. ఇటు ఎన్నికల సంఘం ఓటర్ల వివరాలను వెల్లడించింది. మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. దాదాపు 154 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితాలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పురుష ఓటర్ల
రాష్ట్రపతి భవన్కు బాంబు బెదిరింపు రాష్ట్రపతి భవన్ కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్లో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి రాష్ట్రపతి భవన్లో బాంబు పెట్టామని, 15 నిమిషాల్లో పేలుతుందని చెప్పి ఫోన్ ఆఫ్ చేశాడు.