అమరావతి: హోం ఓటింగ్ విధానం ద్వారా పోలింగ్ స్టేషనే ఓటర్ల ఇంటి వద్దకు వచ్చిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. అంగవికలత్వం పైబడిన దివ్యాంగులకు హోం ఓటింగ్ సౌకర్యాన్ని భారత ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. హోం ఓటింగ్ కు అర్హత ఉన్న
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో నిఘాను ముమ్మరం చేశారు పోలీసులు. ఇందులో భాగంగానే విశాఖ జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. విశాఖ లోని..ఆనందపురం సమీపంలోని భీమిలి క్రాస్ రోడ్ వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. వాటికి రక్షణగా రెండు టూవీలర్లు కూడా వెళ్తుండటంతో పోలీసులు
AP: విజయవాడలో నకిలీ సిగరెట్ల గోడౌన్ ను విజిలెన్స్ అధికారులు గుర్తించారు. భవానిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని 43వ డివిజన్లో ఉన్న నకిలీ సిగరెట్ల గోడౌన్ పై అధికారులు దాడి చేశారు. ఇందులో భాగంగా సుమారు రూ.38 లక్షల విలువ గల సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు
అమరావతి : గుంటూరులో శ్రీ కృష్ణ దేవరాయ కాపు ఐక్యవేదిక సమావేశంలో ముఖ్యఅతిథిగా వంగవీటి రాధాకృష్ణ, పెమ్మసాని చంద్రశేఖర్, గల్లా మాధవి పాల్గొన్నారు…
కైకలూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం 108లో విజయవాడలో ఆయుష్ ఆస్పత్రిలో తరలించినట్లు తెలుస్తోంది. మూడ్రోజులుగా ఎండలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో అస్వస్థతకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజులు
జగన్ సంక్షేమ పథకాలతోనే పేదల జీవితాలలో వెలుగులు నిండాయని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.చిన్నమండెం లోని చాకిబండలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి, మాజీ జెడ్ పి టి సి కుటుంభ సభ్యులు కంచం రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి,
ఆస్తి తాలూకు ఒరిజినల్ పత్రాలు తన దగ్గర ఉంచుకుని.. హక్కుదారు చేతికి జిరాక్స్ కాపీ ఇవ్వడం ఏంటి?: చంద్రబాబు ప్రజల సొంత ఆస్తుల పట్టా పాసు పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకని ధ్వజం... అసలు ప్రజల ఆస్తుల మీద జగన్ అజమాయిషీ ఏంటి? అంటూ ఫైర్... టీడీపీ అధినేత,
శ్రీకాకుళం జిల్లాలో గంజాయి కలకలం రేపింది. పలాస రైల్వే స్టేషన్‌లో 102 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి కేరళకు గంజాయిని తరలించేందుకు పలాస రైల్వే స్టేషన్‌లో రైలు కోసం కేరళకు చెందిన నలుగురు వ్యక్తులు ఎదురు చూస్తున్నారు. జీఆర్పీ పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. 102
నెల రోజుల్లో రూ.4,650 కోట్లు సీజ్ సర్వేల పేర్లతో ఓటర్ల వివరాలను సేకరిస్తున్న రాజకీయ పార్టీలపై ఎన్నికల సంఘం (ఈసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. మొబైల్ ఫోన్ల ద్వారా ఓటర్ల పేర్లను నమోదు చేస్తున్న ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. చట్టబద్ధమైన సర్వేలు, రాజకీయ ప్రయోజనాల కోసం
YCP ఎంపీ అవినాశ్ రెడ్డికి ఊరటవైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో అతడికి ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి ఈ పిటిషన్ వేశారు.