నంద్యాలలో నటుడు అల్లు అర్జున్ పర్యటన వివాదంపై ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు పడింది. కానిస్టేబుళ్లు స్వామి నాయక్, నాగరాజు వీఆర్‌కు పంపిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెల 11న తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్
కిరీటి న్యూస్:: కర్నూలు జిల్లాలో వజ్రాల వేటలో రైతు సక్సెస్ అయ్యారు.. పొలం పనులు చేస్తున్న సమయంలో ఆయనకు ఓ వజ్రం దొరికింది. వెంటనే వ్యాపారులు వేలంపాట నిర్వహించగా భారీ ధరకు ఓ వ్యాపారి దక్కించుకున్నారు. డబ్బులు, బంగారాన్ని ఆ రైతుకు చెల్లించి వజ్రాన్ని వ్యాపారి దక్కించుకున్నారు. కర్నూలు
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో రాష్ట్ర మంత్రి అనుచరుడి అరెస్ట్. కేసు దర్యాప్తును వేగవంతం చేసిన బెంగళూరు పోలీసులు.. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారణ, పార్టీ ఏర్పాటులో మంత్రి కాకాణి అనుచరుడికి ముఖ్యపాత్రగా గుర్తించిన వైనం
విద్యాదీవెన కింద తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ నగదును చాలా మంది కాలేజీలకు చెల్లించడం లేదు. దీంతో తల్లులకు నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. నగదు జమ అయిన 7 రోజుల్లోపు చెల్లించని వారికి..
వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల అధికారులను CEO ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ల నుంచి కౌంటింగ్ కేంద్రాలకు EVMలను తరలించడానికి ఒకవైపు, అభ్యర్థులు, ఏజెంట్లకు మరోవైపు మార్గం ఉండాలని సూచించారు. ఆ కేంద్రాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్తో కంప్యూటర్లను
కిరీటి న్యూస్::: ఎన్నికల కోడ్ అమలులో ఉండగా కాణిపాక దేవస్థానంలో బదిలీలు చేయడం వివాదానికి దారితీసింది. రెండు రోజుల క్రితం దాదాపు 40 మంది దేవస్థాన ఉద్యోగులను కార్యనిర్వహణ అధికారి బదిలీలు చేశారు. ఇప్పటికే పలుమార్లు నియమావళిని దేవస్థాన అధికారులు ఉల్లంఘించారు. దీనిపై కలెక్టర్ ఆదేశాల మేరకు గతంలో
గోవాకు చెందిన టింకేశ్ కౌశిక్(30) అనే యువకుడు రెండు కాళ్లు, ఒక చెయ్యి లేకపోయినా ఎవరెస్టును అధిరోహించారు. ఈ ఘనత సాధించి ప్రపంచంలోనే తొలి 'ట్రిపుల్ యాంప్యుటీ' వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. 9 ఏళ్ల వయసులో కరెంట్ షాక్ వల్ల అతను కాళ్లు, ఒక చెయ్యి కోల్పోయారు. ప్రస్తుతం
కిరీటి న్యూస్:: చల్లపల్లి - ఆర్టీసీ బస్సులో షార్ట్ సర్క్యూట్… మచిలీపట్నం నుండి అవనిగడ్డ వస్తున్న పల్లెవెలుగు బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు… బస్సు డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణికులకు తప్పిన ప్రమాదం. చల్లపల్లి బస్టాండ్ ఎదురుగా జరిగిన సంఘటన…
కిరీటి న్యూస్:: అనంతపురం జిల్లా తాడిపత్రి అల్లర్ల ఘటనపై కొనసాగుతున్న సిట్ దర్యాప్తు.. కేసుల వివరాలు, నిందితుల గుర్తింపు అంశాలపై ఆరా.. పూర్తిస్థాయిలో విచారించి నివేదిక సిద్ధం చేసే పనిలో సిట్ టీమ్.. తాడిపత్రి ఘటనలో కొనసాగుతున్న అరెస్టులు..
కాకినాడ జిల్లా, కిరీటి న్యూస్: ఏపీ ప్రభుత్వ పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్ టీ. మురళి రాత్రి ఏసీబీ వలలో చిక్కారు. కాకినాడ ప్రాంతానికి చెందిన శ్రీముఖ ఐస్ ఫ్యాక్టరీ యజమాని పెమ్మాడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు వల పన్ని పట్టుకున్నారు. పరిశ్రమకు