Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

మోదీ పేరు ఏకగ్రీవం..రాష్ట్రపతిని కలుసుకోనున్న ఎన్డీయే నేతలు

December 23, 2024
  1. Home
  2. Andhra Pradesh

Category: Andhra Pradesh

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ భారీగా ప్రాణ నష్టం..

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ భారీగా ప్రాణ నష్టం..

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ (Chhattisgarh Encounter) జరిగింది. సుక్మా జిల్లా గోగుండా అడవుల్లో భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇప్పటికీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్‌జీ), నక్సలైట్ల (Naxalites) మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టులు సమావేశం అవుతున్నారని వివరాలు అందడంతో.. అధికారులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

భూదందా ముఠాలోని కొందరి పేర్లు బయటపెట్టిన పోలీసులు

భూదందా ముఠాలోని కొందరి పేర్లు బయటపెట్టిన పోలీసులు

అన్నమయ్య జిల్లా మదనపల్లె:: మదనపల్లె కేంద్రంగా భూ దందాలు, సెటిల్మెంట్లు చేస్తున్న కొందరి రౌడీషీటర్ల పేర్లను పోలీసులు మంగళవారం మీడియాకు బహిర్గతం చేశారు . ఈ సందర్భంగా సీఐలు యువరాజు, శేఖర్, వల్లిబాష మాట్లాడుతూ.. మదనపల్లె కేంద్రంగా పాతనేరస్తులు, రౌడీలు సామాన్య ప్రజలను బెదిరించి భూ దంధాలు, సెటిల్మెంట్లు

తృటిలోతప్పిన పెను ప్రమాదం ..

తృటిలోతప్పిన పెను ప్రమాదం ..

తృటిలోతప్పిన పెను ప్రమాదం .. కోడూరుప్రభుత్వం వైద్య శాలకు చెందిన 108 వాహనానికి ప్రమాదం. వి.కొత్తపాలెం - జయపురం మధ్యలో ప్రమాదానికి గురైన 108 వాహనం. వాహనం స్టీరింగ్ బోల్ట్ తప్పుకోవటం తోడ్రెనేజీ పోవడంతో దూసుకు వెళ్లిన108 వాహనం. వాహనంలో రోగులు ఎవరు లేకపోవడం తో తప్పిన ప్రమాదం.

www.varnidevelopers.com
రవాణశాఖలో జూన్ 1 నుంచి కొత్త రూల్స్.. మైనర్లు పట్టుబడితే 25,000 జరిమానా..

రవాణశాఖలో జూన్ 1 నుంచి కొత్త రూల్స్.. మైనర్లు పట్టుబడితే 25,000 జరిమానా..

జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానుండగా, భారీగా జరిమానాలు విధించనున్నారు. అతివేగంతో వాహనం నడుపుతూ పట్టుబడితే రూ. 1000 నుంచి రూ.2000వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500 జరిమానా వేస్తారు. మైనర్ వాహనం నడిపితే రూ.25వేలు ఫైన్ వేస్తారు.

ఎన్నికల కౌంటింగ్ సన్నద్దత, శాంతి భద్రతల నిర్వహణపై సమీక్ష

ఎన్నికల కౌంటింగ్ సన్నద్దత, శాంతి భద్రతల నిర్వహణపై సమీక్ష

నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని SR శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల కౌంటింగ్ సన్నద్దత, శాంతి భద్రతల నిర్వహణపై సమీక్ష సమావేశంలో పాల్గొన్న ప్రధాని ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా, డిజిపి హరీష్ కుమార్ గుప్తా, జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ బి లాత్కర్, ఎస్పీ

కౌంటింగ్ రోజు ఏపీ అంతటా 144 సెక్షన్: ముకేశ్ కుమార్ మీనా

కౌంటింగ్ రోజు ఏపీ అంతటా 144 సెక్షన్: ముకేశ్ కుమార్ మీనా

కౌంటింగ్ రోజు ఏపీ అంతటా 144 సెక్షన్: ముకేశ్ కుమార్ మీనా

www.varnidevelopers.com
షార్ లో ఈరోజు చేపట్టాల్సిన అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం వాయిదా

షార్ లో ఈరోజు చేపట్టాల్సిన అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం వాయిదా

ఉమ్మడి నెల్లూరు జిల్లా.. సూళ్లూరుపేట:: సూళ్లూరుపేట షార్ అంతరిక్ష కేంద్రంలో ఈరోజు ఉదయం 5:45 గంటలకు లాంచ్ అవ్వాల్సిన అగ్నిబాన్ సార్టెడ్ రాకెట్ సాంకేతిక కారణాలవల్ల లాంచింగ్ వాయిదా వేశారు, చెన్నై కు చెందిన అంతరిక్ష స్టార్టప్ సంస్థ అగ్నికుల్ కాస్మోస్ షార్ లోని ఓ ప్రైవేట్ లాంచ్

మహానాయకుడు ఎన్టీఆర్ : నారా లోకేష్

మహానాయకుడు ఎన్టీఆర్ : నారా లోకేష్

AP : NTR జయంతి సందర్భంగా.. ఆయనని స్మరిస్తూ TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘన నివాళులు అర్పించారు. తెలుగుజాతి ఆత్మగౌరవం, ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి విశేష కృషి చేసిన మహానాయకుడు NTR అని ఆయన కొనియాడారు. తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య కథానాయకుడు NTR అని

తెలుగువారి గుండెచప్పుడు NTR : వెంకయ్య నాయుడు

తెలుగువారి గుండెచప్పుడు NTR : వెంకయ్య నాయుడు

AP : తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక NTR అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. NTR జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన వెంకయ్యనాయుడు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. పురాణ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ప్రజలను మెప్పించారని ప్రశంసించారు. రాజకీయాల్లోనూ నవశకానికి NTR నాంది పలికారని తెలిపారు.

www.varnidevelopers.com
పిన్నెల్లి బెయిల్ షరతులివే!

పిన్నెల్లి బెయిల్ షరతులివే!

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కండిషన్ బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు.. పలు షరతులు విధించింది. రోజూ ఎస్పీకి రిపోర్ట్ చేయాలని, కౌంటింగ్ రోజున ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. నరసరావుపేటలో ఎక్కడ ఉంటాడో చిరునామా, యాక్టివ్ మొబైల్ నంబర్ ఇవ్వాలని సూచించింది. పాస్పోర్ట్