అమరావతి : ఆర్టీఐ దరఖాస్తు ద్వారా సమాచారం అడిగిన తరువాత మా దగ్గర ఇంతే సమాచారం ఉంది అంటూ కొంత సమాచారం ఇచ్చి మిగిలింది మా వద్ద లేదని ఇస్తున్నారు. ఉద్యోగులు అలా లేదు అనే ముందు అట్టి ఫైళ్లు ఏమైయ్యాయి కనబడని ఫైళ్లు పోయిన ఫైళ్లు గురించి
సీనియర్ సిటిజన్లకు TTD నుంచి మంచి శుభ వార్త. వేంకటేశ్వరుని ఉచిత దర్శనం సీనియర్ సిటిజన్‌ల కోసం రెండు స్లాట్లు ఏర్పాటుచేయబడ్డాయి. ఒకటి ఉదయం 10 గంటలకు, మరొకటి మధ్యాహ్నం 3 గంటలకు. ఫోటో ID తో వయస్సు రుజువును సమర్పించాలి మరియు S1 కౌంటర్‌లో సమర్పించాలి. వంతెన
హైదరాబాద్ :- తెలంగాణలో ఈరోజు నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. నేటితో వేసవి సెలవులు ముగియడంతో జూన్ 12 నుంచి తరగతులను నిర్వ హించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో విద్యా సంవత్సరం ప్రారం భం కానున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలను ప్రోత్సహించుటకు
ఈ రోజు జరగబోయే ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు నాయుడు తో పాటు 24 మంది మంత్రి మండలి సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు…. ఏపీ కేబినెట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్
'కల్కి'లో అందరికంటే ఎత్తుగా అమితాబ్.. ఎందుకంటే? ప్రభాస్ నటించిన 'కల్కి' సినిమా ట్రైలర్లో అశ్వత్థామ పాత్రలో నటించిన బిగ్ బీ అమితాబ్ అందరి దృష్టినీ ఆకర్షించారు. ట్రైలర్లో భైరవ, అశ్వత్థామతో తలపడే సీన్ లో ప్రభాస్ బిగ్ బీ ముందు చిన్నగా కనిపించారు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు జన్మించిన
తాడేపల్లిలో సీఐడీ సిట్ ఆఫీస్ సీజ్ : స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో గతంలో చంద్రబాబును అరెస్టు చేసి ఇక్కడే విచారించిన సీఐడీ పోలీసులు - ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే చంద్రబాబు ఫ్యామిలీకి చెందిన హెరిటేజ్ కంపెనీ డాక్యుమెంట్లు దగ్ధం చేసిన సిట్ పోలీసులు - చంద్రబాబును అక్రమ కేసులో
⚪ అమరావతి: ◽ రేపు సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలన్న ఈసీ ◽ ప్రజాప్రాతినిథ్య చట్టం సెక్షన్ 126 ఏ(1) ప్రకారం నిబంధనలు పాటించాలని స్పష్టీకరణ
ఎన్నికల ఏజెంట్లకు ఆల్కహాల్ టెస్ట్. 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళే రాజకీయ పార్టీల ఏజెంట్లకు ఎన్నికల అధికారులు హెచ్చరిక. ఎన్నడు లేని విధంగా బ్రీత్ ఎనలైజర్ టెస్టింగ్. ఏజెంట్లు మద్యం సేవించినట్లు తేలితే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి నిరాకరణ.
ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిషేధం: ఎన్నికల రాష్ట్ర అధికారి ముఖేష్ కుమార్ మీనా
పల్నాడు జిల్లాలో జరిగిన హింసకు సంబంధించి దాదాపు 1200మందిని అరెస్టు చేశామని ఎస్పీ మలికా గార్గ్ తెలిపారు. వినుకొండలో ఆమె మాట్లాడారు. “పల్నాడు జిల్లా పేరు దేశ వ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. చెడు ఘటనలతో ప్రచారంలోకి రావడం బాధిస్తోంది. జిల్లాలో ఇంత ఫ్యాక్షనిజం ఉందా?అని అని నా స్నేహితులు