హైదరాబాద్, అక్టోబర్ 24: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరైంది. తెలంగాణ హైకోర్టు.. జానీ మాస్టర్‌కు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులోనే గత
రాష్ట్రంలో శాంతి భద్రతలు, గంజాయి అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి, విజయనగరంలో జరిగిన ఘటనలు అత్యంత హేయం, దారుణమని మంత్రి వ్యాఖ్యానించారు. విజయనగరంలో మైకంలో తాత వరుస వ్యక్తి చిన్నారిపై అత్యాచారం చేశాడని.. ముచ్చుమర్రిలో బాలికను
తెలంగాణలోనూ బస్సు ఛార్జీలు పెంచే అవకాశం ఉందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ పై టీ-కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. “మీ తండ్రి దళితులకు మూడెకరాలు భూమి, బీసీ బంధు, రైతులకు ఉచితంగా 26 లక్షల టన్నులు ఎరువులు ఇస్తానన్నాడు. ప్రతి పథకంలో అరచేతిలో బెల్లం పెట్టి
AP: వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్డుపైకి రావాలంటే భయమేసే పరిస్థితి ఉండేదని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ విమర్శించారు. “గతంలో సోషల్మీడియాలో పోస్టు పెట్టాలంటే భయం. ఇంట్లో వాళ్లపై కూడా దుర్భాషలాడిన పరిస్థితిని చూశాం. ఐదు కోట్ల మంది ఒక్కటై అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. ప్రధాని మోదీ గుండెల్లో
AP: వైసీపీ హయాంలో జరిగిన భూ దోపిడీపై సీఎం చంద్రబాబు కీలక విషయాలు వెల్లడించారు. “కొత్త విధానం ఏర్పాటు చేసుకొని మరీ దోపిడీ చేశారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూకబ్జాలకు పాల్పడ్డారు. 23 పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు. వైసీపీ నేతలు, కార్యకర్తలకు అసైన్డ్ భూములు అప్పగించారు.
మహబూబ్నగర్ జిల్లా బురెడ్డిపల్లి దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని ధర్మవరం వెళ్తున్న APSRTC బస్సు డీసీఎంను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్తో పాటు 15 మందికి గాయాలయ్యా యి. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
భారత్, శ్రీలంకల మధ్య రామసేతు వంతెన కాల్పనికం కాదని నిజమేనని ఇస్రో తెలిపింది. అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్‌శాట్-2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు విడుదల చేశారు. భారత్, శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29కి.మీ. మేర ఉంది.
ఒడిశా :జులై 15 :: ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ స్వామి రథోత్స వం వేడుకలు ఈరోజు కన్నుల పండుగగా జరగనున్నాయి. ఇవాళ స్వామి వారి ఆలయం శ్రీ క్షేత్రానికి పూరీ జగన్నాథ స్వామి, సుభద్ర , బలభద్ర దేవతా మూర్తులు తిరిగి రానున్నారు. గండీచా మందిరం నుండి
ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు: మస్క్ ఈవీఎంల ట్యాంపరింగ్ పై ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఓ సంచలన ట్వీట్ చేశారు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చనీ తెలిపారు. మనుషుల ద్వారా లేదా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అయినా ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యపడుతుందని చెప్పారు. ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని
లారీ నీ ఢీకొన్న ట్రావెల్ బస్సు ఒకరు మృతి: సత్తెనపల్లి మండలం కంటిపూడి వద్ద ఆదివారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని ట్రావెల్ బస్ ఢీ ఘటనలో ఒకరు మృతి చెందారు. స్థానికులు వివరాలు ప్రకారం బాపట్ల నుండి హైదరాబాద్ 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్ బస్సు