▪️ఏపీ లోనీ సత్యసాయి జిల్లాలో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. ▪️పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ పై హత్యాయత్నం జరగడం సంచలనం రేపింది. ▪️గోరంట్ల మండలం గడ్డం తండాలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారుపై దుండగుడు బాంబు విసిరాడు. ▪️అదృష్టవశాత్తు అది పేలలేదు దీంతో ఎమ్మెల్యేకు పెని ప్రమాదం తప్పింది.
జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుందామని పిలుపు నిచ్చిన టీటీడీ చైర్మన్, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అందరికీ మరిన్ని మేళ్లు జరుగుతాయన్న డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ తిరుపతి: మనందరికి మంచి చేస్తున్న జగనన్నకు ఓట్లు వేసి, మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర
ఏపీయూడబ్ల్యూజె విజయవాడ అర్బన్ శాఖ మహా సభ ఆదివారం కోలాహలం గా జరిగింది. ఈ సందర్భంగా గడచిన 23 ఏళ్లు గా అటు యూనియన్ ఇటు ప్రెస్ క్లబ్ ల లో పలు హోదాలలో విశేష సేవలందిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు కు ఘన సత్కారం జరిగింది.
అనంతపురం, అక్టోబర్ 08 : నగరంలోని లక్ష్మీనగర్ నుండి నడిమి వంక కు పోవు జన్మభూమి రోడ్ నిర్మాణం పనులను ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పరిశీలించారు. ఆదివారం ఉదయం జన్మభూమి రోడ్ నిర్మాణం పనులను చేపట్టారు. ఈ సందర్భంగా జేసీఎస్ కన్వీనర్ చింతకుంట మధు తో కలిసి ఆయన
అమరావతి: ఏపీలో ఎన్నికల (AP Elections) ప్రక్రియలో భాగస్వాములై ఉన్న అధికారులు, ఉద్యోగుల బదిలీలను నిషేధిస్తూ (APSEC CEO) రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక ఉత్తర్వులు జారీ చేశారు.2024 ఓటర్ల తుది జాబితా రూపొందే వరకూ నియామకాలు, బదిలీలపై ఎన్నికల ప్రధానాధికారి అనుమతి తీసుకోవాలని
చంద్రబాబు సీఐడీ కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ.. సోమవారం తీర్పు వెల్లడించనున్న న్యాయమూర్తి..
స్కిల్ కేసులో ఆరోపణలతో అరెస్టైనా టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై నేడు.. అనిశా కోర్టులో విచారణ జరగనుంది. గురువారం రోజున ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణను నేటికి వాయిదా వేసింది. ఏసీబీ కోర్టు ఈరోజు మధ్యహ్నం ఇరుపక్షాల వాదనలను విననుంది.
తిరుపతి :అక్టోబర్ 06: తిరుమలలో నేడు శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగుతుంది, నేడు శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం శ్రీవారిని 68,558 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అమరావతి: చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదని కొందరు అనుకుంటున్నారని.. కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వారికి తెలీదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి అన్నారు.. చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాల నేపథ్యంలో 'కాంతితో క్రాంతి' నిరసన కార్యక్రమానికి
తాడేపల్లి: చంద్రబాబు అవినీతిపరుడు కాబట్టే ఎవరూ మద్దతివ్వడంలేదని మంత్రి కారుమూరి అన్నారు. చంద్రబాబు ప్రజల వద్దకు యాక్టర్లను పంపిస్తున్నారు కానీ.. ముఖ్యమంత్రి జగన్ ప్రజల వద్దకు డాక్టర్లను పంపిస్తున్నారని చెప్పారు. ఎన్నో కేసుల్లో చంద్రబాబు న్యాయస్థానాల్లో స్టే తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఇవాళ్టికి చంద్రబాబు పాపం పండింది కాబట్టే జైలు