టి.సుండుపల్లి, అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గం, : ప్రజారోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారని సుండుపల్లి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. టి.సుండుపల్లి మండలంలోని ముడుంపాడు గ్రామంలో జగనన్న
అమరావతిస్కిల్ కేస్ లో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఈ నెల 17 కు వాయిదా వేసిన హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయమని సిఐడికి ఆదేశం ఇచ్చిన హైకోర్టు.
సచివాలయంలో ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిసిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య మరికొందరు టిడిపి నేతలు Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం
విశాఖకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం మార్పునకు వేగంగా అడుగులు పడుతున్నాయి. సీఎంఓ షిఫ్టింగ్, మౌలిక సదుపాయాల ఏర్పాటు, మంత్రుల నివాసాల కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవోను విడుదల అయింది. ఇందుకోసం పట్టణాభివృద్ధి, ఆర్ధిక, సాధారణ పరిపాలనా శాఖా కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఏర్పాటైన
తాడేపల్లిలోని సీఐడి విచారణ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. లోకేష్ కు మద్దతుగా సిఐడి కార్యాలయానికి చేరుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడానికి ప్రయత్నించిన పోలీసులు, వెనుదిరిగిన టీడీపీ కార్యకర్తలు..
ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి, ప్రజల ఆరోగ్య సమస్యలను క్షేత్రస్థాయి లోనే గుర్తించి, ఒక్క రూపాయి కూడా భారం లేకుండా నాణ్యమైన వైద్యం అందించడమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యం… రాయచోటి మున్సిపాలిటీలోని బండ్లపెంట దర్గా పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం సందర్శనలో
ఏలూరు ఎస్పీ శ్రీమతి డి మేరీ ప్రశాంతి ఐపీఎస్ వారు ఏలూరు డిఎస్పీ ఇ.శ్రీనివాసులు యొక్క ఆదేశాలపై ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చంద్ర శేఖర్ , ఏలూరు 2 టౌన్ ఎస్ఐ శుభ శేఖర్ వరల్డ్ కప్ క్రికెట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏలూరు 2
విజయవాడ: ఈరోజు మధ్యాహ్నం విజయవాడ నగరం తాడేపల్లి నందు విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, పార్లమెంటు సభ్యులు పి.వి మిథున్ రెడ్డి గార్లను మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు, సమస్యల గురించి చర్చించిన ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు,
ఢిల్లీకి బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సహా పలువురు నేతలతో భేటీ. రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలను ఢిల్లీ పెద్దలకు వివరించనున్న పురంధేశ్వరి.. చంద్రబాబు అరెస్ట్, పవన్ పొత్తుల ప్రకటన వంటి అంశాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనున్న పురంధేశ్వరి. ఇటీవల నిర్వహించిన కోర్ కమిటీలో
విజయవాడ: సోమవారం విజయవాడలో వైఎస్సార్‌సీపీ పదాధికారుల సమావేశం జరగనుంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే ఈ సభకు రాష్ట్ర నలమూలల నుంచి పార్టీ శ్రేణులు భారీగా హాజరుకానున్నారు.. మొత్తం 8,222 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి జోగి రమేష్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు