అమరావతి : ఏపీలో నేటి నుండి మద్యం ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు క్వార్టర్‌పై రూ.10, ఫుల్ బాటిల్‌పై రూ.20 ధర పెంపు ఫారిన్ లిక్కర్ ధరలు 20% పెంపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ను రూపాయల నుంచి శాతాల్లోకి మార్చిన ప్రభుత్వం ఏఆర్‌ఈటీ శ్లాబులు రూపాయల్లో
జర్నలిస్ట్ హౌస్ సైట్‌ల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్ నవంబర్ 23న తెరవబడుతుంది -శ్రీ. తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి, కమిషనర్, I&PR మరియు ఎక్స్-అఫీషియో కార్యదర్శి విజయవాడ : జర్నలిస్ట్ హౌస్ సైట్‌ల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం నవంబర్ 23, 2023న వెబ్‌సైట్ ప్రారంభించబడుతుందని కమిషనర్, I&PR
పుట్టపర్తి చేరుకున్న భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కు శ్రీ సత్యసాయి విమానాశ్రయంలో బుధవారం మధ్యాహ్నం ఘన స్వాగతం లభించింది…… ఒడిశాలోని జహర్సుగూడ విమానాశ్రయం నుంచి బయలుదేరిన రాష్ట్రపతి మధ్యాహ్నం 2.గం " ల 47 ని" లకు విమానాశ్రయానికి చేరుకున్నారు . ఈ సందర్భంగా గౌరవ
తిరుపతి: అందుల పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ . తిరుపతి టిటిడి చెవిటి మూగ పాఠశాల లోని ఓ విద్యార్థి పై సహచర విద్యార్థులు నిప్పంటించిన ఘటన. వడమాల పేట రజక కాలనీ కు చెందిన దాము కుమారుడు చందు విద్యార్థి 70 శాతం కాలిపోయిన శరీరం పరిస్థితి
తెలుగు ఇండస్ట్రీలో వివాదాస్పదమైన డైరెక్టర్లలో రాంగోపాల్ వర్మ ఒకరు.. తరచూ ఏదో ఒక విషయం పైన పలు రకాలుగా ట్విట్ చేస్తూ పెను సంచలనాలను సృష్టిస్తూ ఉంటారు. కేవలం సినిమాలకు సంబంధించిన వ్యవహారాలలోనే కాకుండా రాజకీయాలకు సంబంధించిన విషయాలలో కూడా తలదురుస్తూ ఉంటారు. ఎవరో ఒకరి పైన సంచలన
రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎఫ్ ఎల్ సి ప్రక్రియ పరిశీలించండి : జిల్లా కలెక్టర్ తిరుపతి, అక్టోబర్ 27: ప్రత్యేక ఓటర్ల సంక్షిప్త సవరణ -2024 నేడు ప్రచురించాల్సిన ముసాయిదా ఓటర్ల జాబితా మేరకు తిరుపతి జిల్లాలో 17,61,328 ఓటర్లు వున్నారని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి రాజకీయ
నగరంలో ప్రజల సౌకర్యార్థం నిర్మిస్తున్న మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్లానింగ్ అధికారులతో శుక్రవారం సాయంత్రం కమిషనర్ హరిత ఐఏఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్
రాజంపేట నియోజకవర్గం వీరబల్లి మండలం 🏛️ పలు ప్రభుత్వ కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిధిగా విచ్చేసిన రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి గారు మరియు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు వీరబల్లి మండలంలోని వంగిమల్ల డి. రాచపల్లి
☄️ పైసా ఖర్చు లేకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే జగనన్న ఆరోగ్య సురక్ష ☄️ రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి గారు. ☄️ వీరబల్లి మండలం వంగిమల్ల పంచాయతీలో సచివాలయం, విలేజ్ క్లినిక్ , రైతు భరోసా కేంద్రం, ప్రారంభించి, ఎమ్మెల్యే గారికి ఘన
సాధారణంగా ఉల్లి లేనిదే జిహ్వ తృప్తి చెందంటారు.. వంటకు ఉపయెగించే ఉల్లి అందరికి అవసరమైన నిత్యావసర వస్తువు… ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత కొద్ది రోజులుగా నిత్యం ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రిటైల్ మార్కెట్లో సైజుతో పనిలేకుండా