దళపతి విజయ్ నటించిన 'లియో' సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా ఫ్యాన్స్ రచ్చ చేశారు. చెన్నైలోని రోహిణి థియేటర్లో ట్రైలర్ చూసేందుకు వందలాది మంది ఫ్యాన్స్ వచ్చారు. తమ ఫేవరెట్ స్టార్ ట్రైలర్ చూసి, బయటకు వెళ్లే క్రమంలో అక్కడి సీట్లు S చించేశారు. నానా హంగామా చేశారు.
స్కిల్ కేసులో ఆరోపణలతో అరెస్టైనా టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై నేడు.. అనిశా కోర్టులో విచారణ జరగనుంది. గురువారం రోజున ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణను నేటికి వాయిదా వేసింది. ఏసీబీ కోర్టు ఈరోజు మధ్యహ్నం ఇరుపక్షాల వాదనలను విననుంది.
తిరుపతి :అక్టోబర్ 06: తిరుమలలో నేడు శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగుతుంది, నేడు శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం శ్రీవారిని 68,558 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. కపిలతీర్థం సమీపంలోని ఓ హోటల్‌లో అక్కాతమ్ముడు హత్యకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన యువరాజ్ కుటుంబసమేతంగా శ్రీవారి దర్శనం కోసం తిరుపతి చేరుకున్నాడు.. ఓ ప్రైవేట్ హోటల్‌లో అద్దెకు దిగారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తన భార్య మనీషా,
అమరావతి: చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదని కొందరు అనుకుంటున్నారని.. కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వారికి తెలీదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి అన్నారు.. చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాల నేపథ్యంలో 'కాంతితో క్రాంతి' నిరసన కార్యక్రమానికి
తాడేపల్లి: చంద్రబాబు అవినీతిపరుడు కాబట్టే ఎవరూ మద్దతివ్వడంలేదని మంత్రి కారుమూరి అన్నారు. చంద్రబాబు ప్రజల వద్దకు యాక్టర్లను పంపిస్తున్నారు కానీ.. ముఖ్యమంత్రి జగన్ ప్రజల వద్దకు డాక్టర్లను పంపిస్తున్నారని చెప్పారు. ఎన్నో కేసుల్లో చంద్రబాబు న్యాయస్థానాల్లో స్టే తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఇవాళ్టికి చంద్రబాబు పాపం పండింది కాబట్టే జైలు
తెలంగాణ: ఇతరులపై చేయి చేసుకుంటూ రాష్ట్ర మంత్రులు తరచూ వివాదాల్లో నిలుస్తున్నారు. తాజాగా తెలంగాణహోంమంత్రి మహమూద్ అలీ తన గన్మెన్ చెంపపై కొట్టారు. మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా ఆయనను ఆలింగనం చేసుకుని విషెస్ చెప్పారు. అంతలోనే బొకే ఎక్కడ? అంటూ పక్కనే ఉన్న గన్మెన్ పై ఆగ్రహం
మహబూబ్ నగర్, అక్టోబర్ 06: దేశంలో ఎక్కడా లేనివిధంగా దివ్యాంగులకు రూ.4016 పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో… మినిస్టర్ క్యాంప్ కార్యాలయం వద్దశుక్రవారం జరిగిన
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తేదీలను అక్టోబర్ 8 నుంచి 10వ తేదీ మధ్య ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఆంగ్ల పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి.. ఈ ఏడాది తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ రాష్ట్రాల్లో పోలింగ్ నవంబర్
న్యూ ఢిల్లీ: అక్టోబర్ 04మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఢిల్లీలోని ఆప్ నేత ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం సోదాలు నిర్వహిస్తోంది. మనీ లాండరింగ్ కేసుతో సంబంధముందన్న అనుమానంతో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసుతో సంబంధమున్న వ్యాపార