జూన్ :05; న్యూఢిల్లీ:: కేంద్రంలో బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీయే కూటమి ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే నేతగా నరేంద్ర మోదీ పేరుకు మద్దతు ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు, అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో సుమారు గంటన్నర సేపు జరిగిన ఎన్డీయే కీలక సమావేశంలో
⚪ అమరావతి: ◽ రేపు సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలన్న ఈసీ ◽ ప్రజాప్రాతినిథ్య చట్టం సెక్షన్ 126 ఏ(1) ప్రకారం నిబంధనలు పాటించాలని స్పష్టీకరణ
ఎన్నికల ఏజెంట్లకు ఆల్కహాల్ టెస్ట్. 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళే రాజకీయ పార్టీల ఏజెంట్లకు ఎన్నికల అధికారులు హెచ్చరిక. ఎన్నడు లేని విధంగా బ్రీత్ ఎనలైజర్ టెస్టింగ్. ఏజెంట్లు మద్యం సేవించినట్లు తేలితే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి నిరాకరణ.
ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిషేధం: ఎన్నికల రాష్ట్ర అధికారి ముఖేష్ కుమార్ మీనా
గోషామహల్ : ‘‘గోవులను రక్షించేందుకు కృషి చేస్తున్న కార్యకర్తలకు పోలీసులు ఫోన్లు చేసి బెదిరించడం సరికాదు.. ప్రస్తుతం నేనే స్వయంగా రంగంలోకి దిగుతున్నా.. గోవులను రక్షించే బాధ్యత నాదే, ఒకవేళ దమ్ము, ధైర్యం ఉంటే నాకు ఫోన్ చేయండి.. నన్ను అడ్డుకోండి, నన్ను జైల్లో వేస్తారా.. వేయండి.’’ అంటూ
5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం, కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం బురుగుడ గ్రామ బస్టాప్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద గల బ్యాగ్ లో 50 కేజీల నిషేధిత బీటీ త్రి విత్తనాలను పట్టుబడ్డాయి. పోలీసులు
పల్నాడు జిల్లాలో జరిగిన హింసకు సంబంధించి దాదాపు 1200మందిని అరెస్టు చేశామని ఎస్పీ మలికా గార్గ్ తెలిపారు. వినుకొండలో ఆమె మాట్లాడారు. “పల్నాడు జిల్లా పేరు దేశ వ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. చెడు ఘటనలతో ప్రచారంలోకి రావడం బాధిస్తోంది. జిల్లాలో ఇంత ఫ్యాక్షనిజం ఉందా?అని అని నా స్నేహితులు
తెలంగాణ రాష్ట్ర గీతానికి సంబంధించిన లిరిక్స్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో గతంలో ఉన్న పదాల స్థానంలో కొన్ని కొత్త పదాలు చేర్చడం గమనించవచ్చు. ఇందులో మంజీరా, గోదావరి, కృష్ణా నదుల ప్రస్తావన, జనపదాలను గుర్తు చేసుకున్నారు. అయితే, దీనిపై అధికారిక స్పష్టత రాలేదు.
చుక్కా రామయ్యను పరామర్శించిన సీఎంTG: ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను.. సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్యను నల్లకుంటలోని ఆయన నివాసానికి వెళ్లి సీఎం రేవంత్ కలిసి మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అలాగే, జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ
ప్రధాని మోదీ ధ్యానంపై ఈసీకి లేఖకన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం చేయనున్న విషయం తెలిసిందే. అయితే మోదీ ధ్యానం అంశాన్ని మీడియాలో ప్రసారం చేయవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి సీపీఐ (ఎం) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ పార్టీ తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి కె. బాలకృష్ణన్.. ఎన్నికల