హైదరాబాద్: జూబ్లీహిల్స్ నందగిరి హిల్స్‌లో నడుస్తున్న బీఎండబ్ల్యూ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ కారులోంచి దిగిన వెంటనే.. క్షణాల్లో పూర్తిగా దగ్ధమైంది. ప్రధాన రహదారి కావడంతో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి ఫిల్మ్‌నగర్, ఒమేగా ఆసుపత్రి నుంచి నందగిరి హిల్స్ వరకు కిలోమీటర్ల
అమరావతి : ఆర్టీఐ దరఖాస్తు ద్వారా సమాచారం అడిగిన తరువాత మా దగ్గర ఇంతే సమాచారం ఉంది అంటూ కొంత సమాచారం ఇచ్చి మిగిలింది మా వద్ద లేదని ఇస్తున్నారు. ఉద్యోగులు అలా లేదు అనే ముందు అట్టి ఫైళ్లు ఏమైయ్యాయి కనబడని ఫైళ్లు పోయిన ఫైళ్లు గురించి
సీనియర్ సిటిజన్లకు TTD నుంచి మంచి శుభ వార్త. వేంకటేశ్వరుని ఉచిత దర్శనం సీనియర్ సిటిజన్‌ల కోసం రెండు స్లాట్లు ఏర్పాటుచేయబడ్డాయి. ఒకటి ఉదయం 10 గంటలకు, మరొకటి మధ్యాహ్నం 3 గంటలకు. ఫోటో ID తో వయస్సు రుజువును సమర్పించాలి మరియు S1 కౌంటర్‌లో సమర్పించాలి. వంతెన
పెట్రోల్, డీజిల్‌పై రూ.3 పెంచిన ప్రభుత్వం: కర్ణాటక ప్రభుత్వం ప్రజలకు షాక్ ఇచ్చింది. తాజాగా పెట్రోల్, డీజిల్‌పై దాదాపు 4 శాతం పన్నులు పెంచింది. దీంతో ఇకపై లీటర్ పెట్రోల్ ధర రూ.3 పెరగనుండగా, డీజిల్ ధర లీటరుకు రూ.3.02 పెరగనుంది. కాగా ఇప్పటికే కర్ణాటకలో లీటర్ పెట్రోల్
హైదరాబాద్ :- తెలంగాణలో ఈరోజు నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. నేటితో వేసవి సెలవులు ముగియడంతో జూన్ 12 నుంచి తరగతులను నిర్వ హించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో విద్యా సంవత్సరం ప్రారం భం కానున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలను ప్రోత్సహించుటకు
ఈ రోజు జరగబోయే ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు నాయుడు తో పాటు 24 మంది మంత్రి మండలి సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు…. ఏపీ కేబినెట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్
'కల్కి'లో అందరికంటే ఎత్తుగా అమితాబ్.. ఎందుకంటే? ప్రభాస్ నటించిన 'కల్కి' సినిమా ట్రైలర్లో అశ్వత్థామ పాత్రలో నటించిన బిగ్ బీ అమితాబ్ అందరి దృష్టినీ ఆకర్షించారు. ట్రైలర్లో భైరవ, అశ్వత్థామతో తలపడే సీన్ లో ప్రభాస్ బిగ్ బీ ముందు చిన్నగా కనిపించారు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు జన్మించిన
9.30కోట్ల రైతులకు, రూ.20వేల కోట్ల ఆర్థిక సాయం విడుదలపై తొలి సంతకం న్యూ ఢిల్లీ : కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం కొలువు దీరింది. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలోని కర్తవ్య్ పథ్ వేదికగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే సోమవారం
హైదరాబాద్ : - రేపు అనగా 09-06-2024, నాడు నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవా నికి మొత్తం 8వేల మందికి ఆహ్వానాలు అందాయి. ఇందులో దక్షిణ రైల్వేలోని చెన్నై డివిజన్‌కి చెందిన లోకో పైలట్ ఐశ్వర్య కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆమె
తాడేపల్లిలో సీఐడీ సిట్ ఆఫీస్ సీజ్ : స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో గతంలో చంద్రబాబును అరెస్టు చేసి ఇక్కడే విచారించిన సీఐడీ పోలీసులు - ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే చంద్రబాబు ఫ్యామిలీకి చెందిన హెరిటేజ్ కంపెనీ డాక్యుమెంట్లు దగ్ధం చేసిన సిట్ పోలీసులు - చంద్రబాబును అక్రమ కేసులో