వచ్చే నెలలో ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరిగే సిరీస్ కోసం బీసీసీఐ ఇండియా-ఏ మహిళల జట్టును ప్రకటించింది. ఇందులో ఏపీకి చెందిన షబ్నమ్ షకీల్, హైదరాబాద్‌కు చెందిన సొప్పదండి యశశ్రీ చోటు దక్కించుకున్నారు. టీమ్: మిన్నుమణి (కెప్టెన్), శ్వేతాసెహ్రావత్, ప్రియాపునియా, శుభాసతీష్, తేజల్ హసబ్నిస్, కిరణ్ నవ్‌గిరే, సజన, ఉమాచెత్రీ,
భారత్, శ్రీలంకల మధ్య రామసేతు వంతెన కాల్పనికం కాదని నిజమేనని ఇస్రో తెలిపింది. అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్‌శాట్-2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు విడుదల చేశారు. భారత్, శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29కి.మీ. మేర ఉంది.
ఒడిశా :జులై 15 :: ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ స్వామి రథోత్స వం వేడుకలు ఈరోజు కన్నుల పండుగగా జరగనున్నాయి. ఇవాళ స్వామి వారి ఆలయం శ్రీ క్షేత్రానికి పూరీ జగన్నాథ స్వామి, సుభద్ర , బలభద్ర దేవతా మూర్తులు తిరిగి రానున్నారు. గండీచా మందిరం నుండి
ఆగస్టు 15 నాటికి ట్రయల్ రన్.. మెరుగైన సదుపాయాలతో పరుగులు..దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. ఇందులో కేవలం సీట్లు మాత్రమే ఉంటాయి. అత్యంత వేగంగా.. తక్కువ సమయంలో గమ్యానికి చేరుస్తుంటాయి. అయితే త్వరలో వందేభారత్ స్లీపర్ కూడా పట్టాలపై పరుగులు పెట్టనుంది. ఈ రైళ్ల
ఆగస్ట్ 1 నుండి తెలంగాణలో పెరగనున్న లాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు. తెలంగాణలో భూములు, స్థిరాస్తుల విలువ పెంచనున్న ప్రభుత్వం. తద్వారా పెరగున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు.
HYD టీ-హబ్ వద్ద బైకర్లు రేసింగ్ స్టంట్స్ చేశారు. కాగా సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో బైక్ స్టంట్ పాత వీడియోలకు సంబంధించి రాయదుర్గం పీఎస్ ఈ నెల 2న కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసి సుమారు 50
తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ ఇనుమడించేలా ఆషాఢ బోనాలు నిర్వహించాలని దేవాదాయ & ధర్మాదాయ శాఖమంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ అధికారులకు సూచించారు. గతంలో కంటే వైభవోపేతంగా ఆషాఢ జాతరలో ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరిసేలా పండుగ నిర్వహిస్తామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.
ఉగ్రదాడులపై నేడు అమిత్ షా కీలక సమావేశం, జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదుల వరుస దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ ఢిల్లీలో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, J&K లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా,
ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు: మస్క్ ఈవీఎంల ట్యాంపరింగ్ పై ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఓ సంచలన ట్వీట్ చేశారు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చనీ తెలిపారు. మనుషుల ద్వారా లేదా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అయినా ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యపడుతుందని చెప్పారు. ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని
లారీ నీ ఢీకొన్న ట్రావెల్ బస్సు ఒకరు మృతి: సత్తెనపల్లి మండలం కంటిపూడి వద్ద ఆదివారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని ట్రావెల్ బస్ ఢీ ఘటనలో ఒకరు మృతి చెందారు. స్థానికులు వివరాలు ప్రకారం బాపట్ల నుండి హైదరాబాద్ 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్ బస్సు