కైకలూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం 108లో విజయవాడలో ఆయుష్ ఆస్పత్రిలో తరలించినట్లు తెలుస్తోంది. మూడ్రోజులుగా ఎండలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో అస్వస్థతకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజులు
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పోటీ చేయడంపై ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించారు. ‘యువరాజు వయనాడ్‌లో ఓడిపోనున్నారని, అక్కడి పోలింగ్ పూర్తయిన వెంటనే ఆయన మరో సీటు కోసం అన్వేషణ ప్రారంభిస్తారని చెప్పాను. అమేథీ అంటే భయంవేసి రాయ్‌బరేలీ వైపు పరుగులు తీస్తున్నారు. భయపడకండి
జగన్ సంక్షేమ పథకాలతోనే పేదల జీవితాలలో వెలుగులు నిండాయని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.చిన్నమండెం లోని చాకిబండలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి, మాజీ జెడ్ పి టి సి కుటుంభ సభ్యులు కంచం రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి,
ఆస్తి తాలూకు ఒరిజినల్ పత్రాలు తన దగ్గర ఉంచుకుని.. హక్కుదారు చేతికి జిరాక్స్ కాపీ ఇవ్వడం ఏంటి?: చంద్రబాబు ప్రజల సొంత ఆస్తుల పట్టా పాసు పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకని ధ్వజం... అసలు ప్రజల ఆస్తుల మీద జగన్ అజమాయిషీ ఏంటి? అంటూ ఫైర్... టీడీపీ అధినేత,
ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈసారి ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటివరకు 10 మ్యాచులాడిన ఆ జట్టు కేవలం మూడింట్లోనే గెలిచి, టేబుల్‌లో చివరి నుంచి రెండో ప్లేస్‌లో ఉంది. ఇక ఇవాళ కోల్‌కతాతో మ్యాచులో ఓడితే ఆ జట్టు ఇంటిముఖం పట్టాల్సిందే. ఎంఐ ప్లేఆఫ్స్
శ్రీకాకుళం జిల్లాలో గంజాయి కలకలం రేపింది. పలాస రైల్వే స్టేషన్‌లో 102 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి కేరళకు గంజాయిని తరలించేందుకు పలాస రైల్వే స్టేషన్‌లో రైలు కోసం కేరళకు చెందిన నలుగురు వ్యక్తులు ఎదురు చూస్తున్నారు. జీఆర్పీ పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. 102
తగ్గిన బంగారం ధరలు.. స్థిరంగా వెండిబంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం రోజున 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 500 తగ్గి రూ. 65,750కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 540 తగ్గి రూ. 71,730కి
ఈ ఉదయం యుఎఇ ప్రజలు భారీ వర్షం ఎదుర్కొన్నారు. భారీ వర్షం, తుఫాను కారణంగా చాలా మంది తమ ఆఫీసుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. స్కూల్ విద్యార్థులు కూడా ఈ వర్షంతో ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలలో రోడ్లన్నీ నీటితో నిండిపోవడంతో చాలా వాహనాలు
మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) నాయకురాలు సుష్మా అంధారేకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో సుష్మా అంధారే, పైలట్ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హెలికాప్టర్ ఎందుకు కూలిపోయిందన్న సమాచారం తెలియరాలేదు. ఈ ఘటన రాయ్‌ఘడ్‌లోని మహద్ ప్రాంతంలో
నెల రోజుల్లో రూ.4,650 కోట్లు సీజ్ సర్వేల పేర్లతో ఓటర్ల వివరాలను సేకరిస్తున్న రాజకీయ పార్టీలపై ఎన్నికల సంఘం (ఈసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. మొబైల్ ఫోన్ల ద్వారా ఓటర్ల పేర్లను నమోదు చేస్తున్న ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. చట్టబద్ధమైన సర్వేలు, రాజకీయ ప్రయోజనాల కోసం