అమరావతి, కిరీటి న్యూస్:: నిషేధాజ్ఞలు ఉల్లంఘించి రెండు డ్రోన్లు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ రోడ్‌షో మార్గంలోకి వచ్చాయి. అత్యంత కట్టుదిట్టమైన రక్షణలో ఉండే ప్రధాని పర్యటనలో చోటుచేసుకున్న ఈ ఘటనపై కేంద్రం సీరియస్ అయింది. భద్రతా లోపంపై డీజీపీ, సీఎస్‌లను వివరణ కోరింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం అయ్యసాగర్ సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు, బస్సు ఎదురెదురుగా వేగంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది.
రష్యా తాజాగా ఉక్రెయిన్పై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఏడుగురు ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బఫర్జోన్ ఏర్పాటే లక్ష్యంగా ఉక్రెయిన్పై రష్యా దాడులు ఉధృతం చేసింది. ఉక్రెయిన్లోని రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్ లక్ష్యంగా రష్యా దాడులకు పాల్పడింది. గురువారం ఉదయం భారీ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ
అందరి దృష్టి కౌంటింగ్ పైనే.. అసలు ఈ ఓట్లను ఎలా లెక్కిస్తారు.. రౌండ్‌లను ఎలా నిర్ణయిస్తారు..?. మే-23, కిరీటి న్యూస్: ఎన్నికల కౌంటింగ్‌కు పకడ్బంధీ ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. చీమచిటుక్కుమన్నా సరే ఇట్టే పసిగట్టేలా మూడెంచల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ
కడప జిల్లా… కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రస్తావించరాదన్న. కడప కోర్టు ఆర్డర్‌ను డిస్మిస్ చేయాలని హైకోర్టులో సునీత పిటిషన్. సునీత పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు. కడప కోర్టులోనే తేల్చుకోవాలన్న హైకోర్టు. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన
ఏపీలో ఎన్నికల సమరం కీలక దశకు చేరింది. ఇటు ఎన్నికల సంఘం ఓటర్ల వివరాలను వెల్లడించింది. మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. దాదాపు 154 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితాలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పురుష ఓటర్ల
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం… తమిళనాడుకు చెందిన కారు, బస్సు ఢీ.. ముగ్గురు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు… మృతులలో తమిళనాడుకు చెందిన ఎన్నారై దంపతులు, కారు డ్రైవర్… బస్సులోని పలువురుకి గాయాలు…. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన ఏర్పేడు
AP: తన కూతురు క్రాంతి వ్యాఖ్యలపై YCP నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. రాజకీయం రాజకీయమే.. కూతురు కూతురే ఆన్నారాయన. తన కూతురుకు పెళ్లి అయ్యిందని, ఇప్పుడు ఆమెకు మెట్టినిల్లే ప్రధానమన్నారు. తన కూతురుతో కొంతమందితో తిట్టించారని, ఇది బాధాకరమని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. తాను పదవుల
గౌరవ వేతనం ఆగిపోయింది.. కూలీగా మారాను: మొగులయ్యపద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ జానపద కళాకారుడు దర్శనం మొగులయ్య ఇప్పుడు ఓ నిర్మాణ స్థలంలో కూలీగా పని చేస్తున్నారు. ఆయన పొట్టకూటికోసం కూలి పనులకు వెళుతున్నట్టు చెప్పుకొచ్చారు. తనకు గత ప్రభుత్వం ఇస్తున్న 10 వేల రూపాయల నెలవారి గౌరవ