గోవాకు చెందిన టింకేశ్ కౌశిక్(30) అనే యువకుడు రెండు కాళ్లు, ఒక చెయ్యి లేకపోయినా ఎవరెస్టును అధిరోహించారు. ఈ ఘనత సాధించి ప్రపంచంలోనే తొలి 'ట్రిపుల్ యాంప్యుటీ' వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. 9 ఏళ్ల వయసులో కరెంట్ షాక్ వల్ల అతను కాళ్లు, ఒక చెయ్యి కోల్పోయారు. ప్రస్తుతం
కిరీటి న్యూస్:: చల్లపల్లి - ఆర్టీసీ బస్సులో షార్ట్ సర్క్యూట్… మచిలీపట్నం నుండి అవనిగడ్డ వస్తున్న పల్లెవెలుగు బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు… బస్సు డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణికులకు తప్పిన ప్రమాదం. చల్లపల్లి బస్టాండ్ ఎదురుగా జరిగిన సంఘటన…
కిరీటి న్యూస్:: అనంతపురం జిల్లా తాడిపత్రి అల్లర్ల ఘటనపై కొనసాగుతున్న సిట్ దర్యాప్తు.. కేసుల వివరాలు, నిందితుల గుర్తింపు అంశాలపై ఆరా.. పూర్తిస్థాయిలో విచారించి నివేదిక సిద్ధం చేసే పనిలో సిట్ టీమ్.. తాడిపత్రి ఘటనలో కొనసాగుతున్న అరెస్టులు..
కిరీటి న్యూస్:: న్యూఢిల్లీ, మే 24: దేశ వ్యాప్తంగా జూన్ 1వ రకు మొత్తం ఏడు దశల్లో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో ఇప్పటికే 5 దశలు పూర్తైన సంగతి తెలిసిందే. ఆరో దశ ఎన్నికలు శనివారం (మే 25) జరగనున్నాయి. ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు దేశ
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి మరమ్మతులు.. 7వ బ్లాక్లో కుంగిన పిల్లర్లకు మరమ్మతులు.. బొరియలు ఏర్పడటంతో ఇసుక సంచులు వేస్తున్న సిబ్బంది.. మొరాయించిన గేట్లు పైకెత్తెందుకు అధికారులు చర్యలు..
కాకినాడ జిల్లా, కిరీటి న్యూస్: ఏపీ ప్రభుత్వ పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్ టీ. మురళి రాత్రి ఏసీబీ వలలో చిక్కారు. కాకినాడ ప్రాంతానికి చెందిన శ్రీముఖ ఐస్ ఫ్యాక్టరీ యజమాని పెమ్మాడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు వల పన్ని పట్టుకున్నారు. పరిశ్రమకు
లోకసభ ఎన్నికల ఫలితాల తర్వాత కేబినెట్ను విస్తరించాలని సీఎం రేవంత్రెడ్డి యోచిస్తున్నారట. అగస్టు 15 లోగా పూర్తి కేబినెట్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి, జి.వివేక్,ప్రేమ సాగర్ రావు. దేవరకొండ ఎంఎల్ఎ బాలు నాయక్ కేబినెట్ బెర్త్ కోసం ముందు వరుసలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా పయనిస్తూ ఏపీ తీరానికి దూరంగా కదులుతోంది. ఇది గురువారం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. శుక్రవారం ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశముంది. అనంతరం ఈశాన్య దిశగా కదులుతూ శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడనుంది. తర్వాత
కిరీటి న్యూస్: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల టి సుండుపల్లె నందు వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించబోయే ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ గురించి ప్రధానోపాధ్యాయులు శ్రీ జయన్న గారి ఆధ్వర్యంలో సుండుపల్లె టౌన్ లోని విద్యార్థినీ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అవగాహన కల్పించే నిమిత్తం సుండుపల్లి టౌన్ లోని
బిహార్, కిరీటి న్యూస్:: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఒకటి బిహార్‌లో దారిమళ్లింది. ఒక ప్రాంతానికి బదులు మరో ప్రాంతానికి వెళ్లింది! లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగి గురువారం బిహార్‌కు వెళ్లారు. భాజపా ముందుగా విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం- పశ్చిమ చంపారణ్‌లో ర్యాలీతో