బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో అడ్డంగా దొరికిపోయి , దొరకలేదన్నట్లుగా బుకాయించి విమర్శల పాలయ్యారు సినీ నటి హేమ. వెంట వెంటనే రెండు వీడియోలు రిలీజ్ చేసి తాను స్పాట్‌లోనే లేనని హైదరాబాద్‌లోనే చిల్ అవుతున్నట్లు చెప్పారు. ఇది నిజమేనని జనం నమ్మేలోగా బెంగళూరు పోలీసులు స్పందించారు. హేమ
లండన్ నుంచి సింగపూర్కు విమానం బయల్దేరి అప్పటికే 11 గంటలైంది. మరికొన్ని గంటల్లో గమ్యస్థానం. మేఘాల మధ్యలో విమానం వేగంగా దూసుకెళుతోంది. కొందరు ప్రయాణికులు నిద్రలోకి జారుకున్నారు. మరికొందరు ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా కుదుపు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే.. చుట్టూ అల్లకల్లోలం మొదలైంది. పై నుంచి
నగరంలో రోడ్ల దుస్థితిని ఎత్తిచూపుతూ హైదరాబాద్‌లో ఓ మహిళ బురద నీటితో నిండిన గుంతలో కూర్చొని ప్రత్యేక నిరసన వ్యక్తం చేసింది. నాగోల్‌లోని ఆనంద్‌నగర్ కాలనీకి చెందిన ఓ మహిళ రోడ్డుపై గుంతల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిరసనకు దిగారు. గుంతలను
కిరీటి న్యూస్:: భూపాలపల్లి జిల్లా:మే :24 -కాళేశ్వరం బ్యారేజీలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద మళ్లీ భారీ శబ్దాలు, ప్రకంపనలు వచ్చాయి. శుక్రవారం ఏడో బ్లాకులోని 16వ గేటును పైకి ఎత్తేందుకు ప్రయత్నిం చగా భూగ ర్భంలో శబ్దాలు వినిపించాయి. దీంతో బ్యారేజీ పెను ప్రమా దానికి గురయ్యే అవకాశం
కిరీటి న్యూస్:: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో MLC కవిత బెయిల్ పిటిషన్ ఈ నెల 27వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కవిత తరఫున న్యాయవాది కోర్టుకు వివరించారు. దీనికి సంబంధించి ఆదివారం సాయంత్రం లోపు
హైదరాబాద్: తెలంగాణ మంత్రులు అంతా కలసి కట్టుగా ఉన్నారని, నేతల్లో ఎలాంటి విభేదాలు లేవని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తమ కెప్టెన్ సీఎం రేవంత్ రెడ్డి, రేవంత్ నేతృత్వంలో టీమ్ ప్రజల కోసం పనిచేస్తోందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఐదేళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని,
విద్యాదీవెన కింద తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ నగదును చాలా మంది కాలేజీలకు చెల్లించడం లేదు. దీంతో తల్లులకు నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. నగదు జమ అయిన 7 రోజుల్లోపు చెల్లించని వారికి..
వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల అధికారులను CEO ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ల నుంచి కౌంటింగ్ కేంద్రాలకు EVMలను తరలించడానికి ఒకవైపు, అభ్యర్థులు, ఏజెంట్లకు మరోవైపు మార్గం ఉండాలని సూచించారు. ఆ కేంద్రాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్తో కంప్యూటర్లను
కిరీటి న్యూస్::: ఎన్నికల కోడ్ అమలులో ఉండగా కాణిపాక దేవస్థానంలో బదిలీలు చేయడం వివాదానికి దారితీసింది. రెండు రోజుల క్రితం దాదాపు 40 మంది దేవస్థాన ఉద్యోగులను కార్యనిర్వహణ అధికారి బదిలీలు చేశారు. ఇప్పటికే పలుమార్లు నియమావళిని దేవస్థాన అధికారులు ఉల్లంఘించారు. దీనిపై కలెక్టర్ ఆదేశాల మేరకు గతంలో
రాజీనామా చేయను: కేజ్రీవాల్ కిరీటి న్యూస్:: ఢిల్లీ, మే 23: తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని, అలా చేస్తే మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ లాంటి విపక్ష పార్టీల ముఖ్యమంత్రులను లక్ష్యంగా చేసుకునేందుకు బీజేపీకి అవకాశం ఇచ్చినట్టేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. పీటీఐకి ఇచ్చిన