సినిమా స్టైల్లో హైవేపై దోపిడీ వేగంగా వెళ్తున్న వాహనాల్లో దోపిడీ చేయడం, అంతే స్పీడ్గా మరొక వెహికల్లోకి జంప్ కావడం సినిమాల్లో చూస్తుంటాం. తాజాగా ఇలాంటి ఘటన ఆగ్రా-ముంబై హైవేపై జరిగింది. దుస్తుల లోడ్తో వెళ్తున్న లారీపైకి ఇద్దరు దొంగలు ఎక్కారు. ఓ పెద్ద ప్యాకెట్ను రోడ్డుపైకి విసిరేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా..యాదగిరి కొండపైన భక్తుల రద్దీ. స్వామివారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు.. ఉదయం నుంచి క్యూ లైన్ లో బారులు తీరిన భక్తులు.. స్వామి వారి ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం. కొండపైకి వెహికల్ పార్కింగ్
కిరీటి న్యూస్:: హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి స్థానికత అంశంపై స్పష్టత ఇవ్వడంతో పాటు, మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోట సీట్లు 100 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని
కిరీటి న్యూస్:: కర్నూలు జిల్లాలో వజ్రాల వేటలో రైతు సక్సెస్ అయ్యారు.. పొలం పనులు చేస్తున్న సమయంలో ఆయనకు ఓ వజ్రం దొరికింది. వెంటనే వ్యాపారులు వేలంపాట నిర్వహించగా భారీ ధరకు ఓ వ్యాపారి దక్కించుకున్నారు. డబ్బులు, బంగారాన్ని ఆ రైతుకు చెల్లించి వజ్రాన్ని వ్యాపారి దక్కించుకున్నారు. కర్నూలు
తుపాన్, వాయుగుండం, అల్పపీడనాలు ఏర్పడటం వల్ల ఈ సారి ముందే వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతు పవనాలు కూడా ముందుగానే రావడంతో వానలు ముందే పడనున్నాయి. చినుకు పడితే హైదరాబాద్ నగరం చిత్తడి అవుతుందనే సంగతి తెలిసిందే. ఈ సారి అలా కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని తెలంగాణ
కిరీటి న్యూస్:: కాంగ్రెస్, బీజేపీలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ విసిరారు. ఉద్యోగాల భర్తీ, అభివృద్ధి విషయంలో తెలంగాణ కంటే… దేశంలో ఏదైనా మెరుగైన రాష్ట్రం ఉందా సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ కంటే ఏ..రాష్ట్రంలోనైనా ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారని నిరూపిస్తే రేపు ఇదే
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో రాష్ట్ర మంత్రి అనుచరుడి అరెస్ట్. కేసు దర్యాప్తును వేగవంతం చేసిన బెంగళూరు పోలీసులు.. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారణ, పార్టీ ఏర్పాటులో మంత్రి కాకాణి అనుచరుడికి ముఖ్యపాత్రగా గుర్తించిన వైనం
కిరీటి న్యూస్:: దిల్లీ వివేక్ విహార్లోని బేబీ కేర్ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది… శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆరుగురు నవజాత శిశువులు మరణించారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బేబీ కేర్
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో బిజీగా ఉంది. తాజాగా ఆమె హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ప్రియాంక ధరించిన బ్లాక్ డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి. గ్లోబల్ ఫ్యాషన్ ఐకాన్ ప్రియాంక చోప్రా జోనాస్
కరోనా లాక్‌డౌన్, ఆ తర్వాత చిత్ర పరిశ్రమ గడ్డు కాలాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అందుబాటులోకి వచ్చిన ఓటీటీ అనే మాధ్యమం.. ప్రేక్షకుడు సినిమాను చూసే విధానాన్ని పూర్తిగా మార్చేసింది. కథ, కథనాలు నచ్చకపోతే ఎంతటి సూపర్‌స్టార్ నటించినా ఆ సినిమాను మరో మాట లేకుండా