AP : తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక NTR అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. NTR జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన వెంకయ్యనాయుడు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. పురాణ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ప్రజలను మెప్పించారని ప్రశంసించారు. రాజకీయాల్లోనూ నవశకానికి NTR నాంది పలికారని తెలిపారు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కండిషన్ బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు.. పలు షరతులు విధించింది. రోజూ ఎస్పీకి రిపోర్ట్ చేయాలని, కౌంటింగ్ రోజున ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. నరసరావుపేటలో ఎక్కడ ఉంటాడో చిరునామా, యాక్టివ్ మొబైల్ నంబర్ ఇవ్వాలని సూచించింది. పాస్పోర్ట్
AP: ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సడలింపు నిబంధనలపై ఈసీకి వైసీపీ నేత పేర్ని నాని ఫిర్యాదు చేశారు. 'పోస్టల్ బ్యాలెట్పై గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వేయాలని 13A, 13B రూల్స్ గతంలో చెప్పారు. ఇప్పుడు స్టాంప్ వేయకపోయినా ఆమోదించాలంటున్నారు. దేశంలో ఎక్కడా
TG: జూన్ 2న కొత్త తెలంగాణ చిహ్నం విడుదల చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్దమవుతోంది. తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిబింబించే విధంగా చిహ్నం తయారు చేస్తున్నట్లు సమాచారం. అమరుల స్తూపం, రామప్ప, మూడు సింహాల గుర్తులు ఉండేలా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 2వ తేదీ నాటికి పూర్తిస్థాయిగా పలు
HYD; నగరశివారులో పిల్లల అమ్మకాలను గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. మేడిపల్లిలో పిల్లలను అమ్ముతున్న ముఠా అదుపులో తీసుకున్నారు. సుమారు 16 మంది చిన్నారులను రక్షించారు. ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించారు. కాగా, ఫిర్జాదిగూడలో RMP శోభారాణితో సహా 11 మంది ముఠాను
Delhi: ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానం. ప్రయాణికులు సురక్షితం. తనిఖీలు చేపట్టిన బాంబ్ స్క్వాడ్, సిబ్బంది. అత్యవసర ద్వారం గుండా ప్రయాణికులను దింపివేసిన సిబ్బంది.
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. ఓ లగ్జరీ నౌకలో 3 రోజులపాటువేడుకలు కొనసాగనున్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు 4,380 కి.మీ మేర క్రూయిజ్ షిప్ ప్రయాణించనుంది. మొత్తం 800 మంది అతిథుల్లో సల్మాన్, షారుఖ్,
తెలుగుకు ఏమాత్రం ఆదరణ లేని రోజులలో విశృంఖలంగా నిమ్మకునీరెత్తినట్లు నిర్భయంగా, నిశ్చలంగా, నిర్విరామంగా రాసుకొంటూ పోయిన ఒక నిష్కల్మష నిరాడంబర జీవి ప్రతాపరెడ్డి గారు.సురవరం ప్రతాపరెడ్డి మే 28, 1896లో మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడు గ్రామంలో జన్మించారు . మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఎ. చదివాడు. తిరువాన్
BREAKING: ముంబై తాజ్ హోటల్ కు బాంబు బెదిరింపు. దేశంలో ఇటీవల బాంబు బెదిరింపులు కలకలంరేపుతున్నాయి. తాజాగా ముంబైలోని తాజ్ హోటల్, ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాల్లోసోదాలు నిర్వహించగా అనుమానాస్పదంగా ఏమీ కనిపించకపోవడంతో ఊపిరి
Jr.NTR-Kalyan Ram: ఎన్టీఆర్ 101వ జయంతి నివాళులు అర్పించిన తారక్ కళ్యాణ్ రామ్. అటు నటుడిగా.. ఇటు రాజకీయ నాయకుడిగా ప్రత్యేకత చాటుకున్న ఎన్టీఆర్ మరణించి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా. ఇప్పటికీ తెలుగువారి గుండెల్లో నిలిచే ఉన్నారు. ఎన్టీఆర్ జయంతి.. వర్దంతి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా