కమల్ హాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన భారతీయుడు-2 సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను రేపు ఉ.11 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ పై రూపొందిన లవ్ సాంగ్ ప్రోమోను ఇవాళ సా. 5 గంటలకు రిలీజ్ చేస్తామని
జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానుండగా, భారీగా జరిమానాలు విధించనున్నారు. అతివేగంతో వాహనం నడుపుతూ పట్టుబడితే రూ. 1000 నుంచి రూ.2000వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500 జరిమానా వేస్తారు. మైనర్ వాహనం నడిపితే రూ.25వేలు ఫైన్ వేస్తారు.
అస్సాం - నాగావోస్ జిల్లాలో ఓ వ్యక్తి స్నానం చేసేందుకు బాత్రూమ్ లోకి వెళ్లగా.. అక్కడ వాటర్ ట్యాంక్ పక్కకి రెండు మూడు పాముల తలలు చూశాడు. వెంటనే భయంతో ఆ వ్యక్తి సమీపంలో ఉన్నవాళ్లని పిలిచాడు.. స్థానికంగా పాముల్ని పట్టే అతడికి సమాచారం ఇవ్వడంతో అతడు వచ్చి
నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని SR శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల కౌంటింగ్ సన్నద్దత, శాంతి భద్రతల నిర్వహణపై సమీక్ష సమావేశంలో పాల్గొన్న ప్రధాని ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా, డిజిపి హరీష్ కుమార్ గుప్తా, జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ బి లాత్కర్, ఎస్పీ
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తులు పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు తన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించాడు.. బీఆర్ఎస్ పార్టీకి అవసరమైన అన్ని పనులు చేసినట్లు భుజంగరావు తన వాంగ్మూలంలో
హైదరాబాద్ : మే 28 హైదరాబాద్ లోని ప్రజాభ వన్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ప్రజాభవన్ లో బాంబు ఉందని కంట్రోల్ రూమ్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. బాంబు స్క్వాడ్ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు…
కౌంటింగ్ రోజు ఏపీ అంతటా 144 సెక్షన్: ముకేశ్ కుమార్ మీనా
ఉమ్మడి నెల్లూరు జిల్లా.. సూళ్లూరుపేట:: సూళ్లూరుపేట షార్ అంతరిక్ష కేంద్రంలో ఈరోజు ఉదయం 5:45 గంటలకు లాంచ్ అవ్వాల్సిన అగ్నిబాన్ సార్టెడ్ రాకెట్ సాంకేతిక కారణాలవల్ల లాంచింగ్ వాయిదా వేశారు, చెన్నై కు చెందిన అంతరిక్ష స్టార్టప్ సంస్థ అగ్నికుల్ కాస్మోస్ షార్ లోని ఓ ప్రైవేట్ లాంచ్
త్వరలో భారీగా ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల బదిలీలు జరగనున్నాయి. దీంతో.. పలు రాష్టాల్లో ఉన్నతాధికారుల పోస్టులు మారే చాన్స్ ఉంది. తెలంగాణ సీఎస్, డీజీలతో సహా పలువురు సీనియర్లకు స్థానచలనం కలిగే చాన్సుంది. పీఎఫ్ఎస్ గా కొనసాగడానికి రామకృష్ణారావు విముఖత చూపించినట్టు సమాచారం. రాబోయే బడ్జెట్ నేపథ్యంలో
AP : NTR జయంతి సందర్భంగా.. ఆయనని స్మరిస్తూ TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘన నివాళులు అర్పించారు. తెలుగుజాతి ఆత్మగౌరవం, ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి విశేష కృషి చేసిన మహానాయకుడు NTR అని ఆయన కొనియాడారు. తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య కథానాయకుడు NTR అని