Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

మోదీ పేరు ఏకగ్రీవం..రాష్ట్రపతిని కలుసుకోనున్న ఎన్డీయే నేతలు

December 22, 2024

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు!

ఐక్యరాజ్య సమితి నివేదిక

న్యూఢిల్లీ: యుద్ధం మిగిల్చే నష్టాన్ని పూడ్చడం అంత సులువు కాదు. హమాస్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్‌ చేస్తోన్న యుద్ధం వల్ల దెబ్బతిన్న గాజా పునర్నిర్మాణానికి దశాబ్దాలు పడుతుందని గతంలో చెప్పిన ఐక్యరాజ్యసమితి..

సైనిక చర్య మొదలై ఏడాదికి పైగా దాటిన వేళ ఈ గడువును పెంచింది. గాజా ఆర్థిక పునరుజ్జీవానికి శతాబ్దాలు పడుతుందని తన తాజా నివేదికలో పేర్కొంది. యుద్ధం ఇప్పటికిప్పుడు ఆగిపోయి, 2023 అక్టోబరు 7న హమాస్‌.. ఇజ్రాయెల్‌పై దాడి చేయకముందు నాటి ఆర్థిక పరిస్థితులు గాజాలో తిరిగి రావాలంటే 350 ఏళ్లు పడుతుందని అంచనా వేసింది. 2007-22 ఏడాదుల్లో ఉన్న సగటు వృద్ధి రేటు 0.4 శాతాన్ని చేరుకునేందుకు గాజాకు కనీసం 350 ఏళ్లు అవసరమని అభిప్రాయపడింది.

వృద్ధి రేటు సగటును సాధించినా జనాభా పెరుగుదల వల్ల స్థూలజాతీయ ఉత్పత్తి, తలసరి ఆదాయం మాత్రం క్షీణిస్తూనే ఉంటాయని పేర్కొంది. యుద్ధం దెబ్బకు గాజాలోని నిర్మాణాలు, రహదారులు, కీలక మౌలిక వసతులు పూర్తిగా ధ్వంసమవ్వగా, ఎక్కడ చూసినా శిథిలాలు, కుళ్లిన శవాలు కనిపిస్తున్నాయి. పునర్నిర్మాణం కంటే ముందు వీటిని శుభ్రం చేయాల్సి ఉంది. 1670-1699 మధ్య యుద్ధాలు చేసిన ఇంగ్లండ్‌, నెదర్లాండ్స్‌ దేశాలు ఆ పరిణామాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంగతిని ఐరాస తన నివేదికలో ప్రస్తావించింది.

Read Previous

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

Read Next

వీఆర్వోలను తిరిగి విధుల్లోకి తీసుకున్నందుకు కసరత్తు

Leave a Reply

Most Popular