ఈ రోజు జరగబోయే ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు నాయుడు తో పాటు 24 మంది మంత్రి మండలి సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు….
ఏపీ కేబినెట్
- శ్రీ నారా చంద్రబాబు నాయుడు
- శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్
- శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు
- శ్రీ కొల్లు రవీంద్ర
- శ్రీ నాదెండ్ల మనోహర్
- శ్రీ పి.నారాయణ
- శ్రీమతి వంగలపూడి అనిత
- శ్రీ సత్యకుమార్ యాదవ్
- శ్రీ నిమ్మల రామానాయుడు
- శ్రీ ఎన్.ఎమ్.డి.ఫరూక్
- శ్రీ ఆనం రామ నారాయణరెడ్డి
- శ్రీ పయ్యావుల కేశవ్
- శ్రీ అనగాని సత్యప్రసాద్
- శ్రీ కొలుసు పార్థసారధి
- శ్రీ డోలా బాల వీరాంజనేయస్వామి
- శ్రీ గొట్టిపాటి రవి
- శ్రీ కందుల దుర్గేష్
- శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి
- శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి
- శ్రీ టీజీ భరత్
- శ్రీమతి ఎస్.సవిత
- శ్రీ వాసంశెట్టి సుభాష్
- శ్రీ కొండపల్లి శ్రీనివాస్
- శ్రీ మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
- శ్రీ నారా లోకేష్