Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

మోదీ పేరు ఏకగ్రీవం..రాష్ట్రపతిని కలుసుకోనున్న ఎన్డీయే నేతలు

December 23, 2024

గోవులను రక్షించే బాధ్యత నాదే..నేనే స్వయంగా రంగంలోకి దిగుతున్నా..

గోషామహల్ : ‘‘గోవులను రక్షించేందుకు కృషి చేస్తున్న కార్యకర్తలకు పోలీసులు ఫోన్లు చేసి బెదిరించడం సరికాదు.. ప్రస్తుతం నేనే స్వయంగా రంగంలోకి దిగుతున్నా.. గోవులను రక్షించే బాధ్యత నాదే, ఒకవేళ దమ్ము, ధైర్యం ఉంటే నాకు ఫోన్‌ చేయండి.. నన్ను అడ్డుకోండి, నన్ను జైల్లో వేస్తారా.. వేయండి.’’ అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్‌ లోథ్‌ పోలీసులకు సవాల్‌ విసిరారు. గురువారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. పోలీసులు హిందూ కార్యకర్తలకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులు, ప్రభుత్వంపై లేదా.. అని ప్రశ్నించారు. గోవులు, దూడలను అక్రమంగా వధించేందుకు వాహనాల్లో తీసుకెళ్తుంటే అడ్డుకోలేకపోతున్న పోలీసులు, అదే పని గోరక్షకులు చేస్తుంటే వారికి రక్షణ కల్పించాల్సింది పోయి.. వేధింపులకు పాల్పడటం ఎంతవరకు సమంజసమన్నారు. కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగొద్దు అనుకుంటే గోరక్షకులకు రక్షణ కల్పించాలన్నారు. వాటిని కబేళాలకు తరలిస్తున్న వారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Read Previous

5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం

Read Next

ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిషేధం: ఎన్నికల రాష్ట్ర అధికారి ముఖేష్ కుమార్ మీనా

Leave a Reply

Most Popular