కడప వయా హైదరాబాద్ నుంచి గోవా, తిరువనంతపురం, మధురై, భువనేశ్వర్, రాజమండ్రి, రాయపూర్, ఇండోర్, జబల్పూర్, ముంబై, చండీగర్, వారణాసి, జైపూర్, సూరత్, రాంచీ, ఢిల్లీ సర్వీసులను ఉపయోగించుకోండి, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ – శివప్రసాద్, — ఆకాశయానం ✈️✈️✈️
– కడప వయా చెన్నై నుంచి వడోదర, కోయంబత్తూరు, మధురై, కోల్‌కతా, అహ్మదాబాద్, మైసూరు
– కడప వయా బెంగళూరు నుంచి తిరుచిరాపల్లి, ఉదయ్‌పూర్, హుబ్లీ, లక్నోలకు
విమానం వచ్చి.. వెళ్లే సమయం
✈️ చెన్నై-కడప : 08.05 – 09.20
✈️ కడప-చెన్నై : 14.00 – 15.20
✈️ కడప-విజయవాడ : 09.45 – 11.00
✈️ విజయవాడ-కడప : 11.45 – 13.20
✈️ బెంగళూరు-కడప : 09.25 – 10.30
✈️ కడప-బెంగళూరు : 15.10 – 16.15
✈️ కడప-విశాఖపట్నం : 10.50 – 12.40
✈️ విశాఖపట్నం-కడప : 13.00 – 14.50
✈️ హైదరాబాద్-కడప : 09.45 – 11.05
✈️ కడప-హైదరాబాద్ : 11.35 – 13.05
విమానాల రాకపోకలు ఇవే…
కడప-హైదరాబాద్ : ప్రతిరోజు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
కడప-విజయవాడ-కడప : సోమ, బుధ, శుక్ర, ఆదివారం
చెన్నై-కడప-చె న్నై : సోమ, బుధ, శుక్ర, ఆదివారం
బెంగళూరు-కడప-బెంగళూరు: మంగళ, గురు, శనివారం
కడప-విశాఖపట్నం-కడప : మంగళ, గురు, శనివారం