Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

మోదీ పేరు ఏకగ్రీవం..రాష్ట్రపతిని కలుసుకోనున్న ఎన్డీయే నేతలు

December 23, 2024

అంతరిక్షంలో జీవించాలన్న మానవాళి ప్రయత్నానికి చంద్రుడు చివరి మజిలీ కావచ్చు.

చంద్రుడి మీద బతకాల్సి వస్తే అక్కడ తినడానికి ఏముంటుంది, సైంటిస్టులు చేస్తున్న ప్రయోగాలేంటి?

అంతరిక్షంలో జీవించాలన్న మానవాళి ప్రయత్నానికి చంద్రుడు చివరి మజిలీ కావచ్చు, అయితే మనం అక్కడకు వెళితే ఏం తినవచ్చు? గాలి నుంచి తయారు చేసిన పాస్తా, ప్రొటీన్ బార్లు జస్ట్ ఒక ప్రారంభమేనా? ఇంకా అనేక రూపాల్లో ఫుడ్‌ను తయారు చేస్తున్నారా?

అంతరిక్షం మీద ఆధిపత్యం కోసం పోటీ వేగం పుంజుకుంది. రానున్న రెండేళ్లలో అర్టెమిస్ కార్యక్రమం ద్వారా వ్యోమగాములను చంద్రుడి మీదకు పంపాలని నాసా ప్రణాళిక సిద్ధం చేసింది. 15 ఏళ్లు కక్ష్యలో ఉండేందుకు నిర్మించిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) ప్రస్తుతం 26వ ఏడాదిలోకి అడుగు పెట్టిది. త్వరలో దీనిస్థానంలో మరోక సెంటర్‌ను ప్రవేశ పెట్టనున్నారు.

అంతరిక్షంలోని ఇతర గ్రహాల మీదకు మనిషిని పంపించేందుకు శాస్త్రవేత్తలు సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తోడు డబ్బులున్న వ్యక్తుల్ని రాకెట్ల ద్వారా అంతరిక్షం అంచుల్లోకి తీసుకెళ్లే పర్యాటక కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. అంతరిక్షంలోకి చేరుకున్న తర్వాత అక్కడ మనం ఏం తినాలి, ఎలా బతకాలి?

“సరైన ఆహారమే ఆస్ట్రోనాట్స్‌ను ఆలోచనాత్మకంగా పనిచేసేలా చేస్తుంది” అని యూరోపియన్ అంతరిక్ష సంస్థలో ఆస్ట్రోనాట్ ఆపరేషన్స్ డిప్యూటీ లీడ్ డాక్టర్ సొంజా బ్రంగ్స్ చెప్పారు.

“డీప్ స్పేస్ మిషన్లు విజయవంతం కావాలంటే వ్యోమగాములకు వివిధ పోషక గుణాలున్న సరైన ఆహారాన్ని అందించడం ముఖ్యం. చాలా కీలకమైన విషయాన్ని ఎవరూ సరిగా పట్టించుకోవడంలేదని నాకు అనిపిస్తోంది” అని ఆయన అన్నారు.

ప్రస్తుతం వ్యోమగాములకు సిద్ధం చేసి ఉంచిన ఆహారాన్ని (ప్రిపేర్డ్ ఫుడ్) చిన్న ప్యాకెట్లలో పెట్టి ఇస్తున్నారు.

ఈ ఆహారాన్ని ప్రత్యేకమైన ఆహార సంస్థలు తయారు చేస్తున్నాయి. ఆహారాన్ని సిద్దం చేశాక దాన్ని ఘనీభవింపచెయ్యడం, నిర్జలీకరణం లేదా థర్మో స్టెబిలైజ్ చేస్తాయి.

ఈ ఆహరాన్ని తినేందుకు ఆస్ట్రోనాట్లు దీన్ని నీటితో వేడి చెయ్యడం లేదా చల్లబరచడం చేస్తారు. కొన్ని సందర్భాల్లో వాళ్లు ఇంటి నుంచి కూడా ఆహారం తెచ్చుకుంటారు. ( దీన్ని చాలా జాగ్రత్తగా తయారు చేసి థర్మో స్టెబిలైజ్ చేస్తారు)

Read Previous

జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేశాం: భుజంగరావు

Read Next

కేదార్‌నాథ్ ఆలయానికి పోటెత్తిన భక్తులు

Leave a Reply

Most Popular